అమెరికాలో ట్రంప్ విధానాలతో ఇండియన్ టెక్కీలు తెగ తల్లడిల్లుతున్నారు. అయితే.. గత 15 సంవత్సరాల కాలంలో అమెరికా ఇచ్చిన హెచ్ 1 బీ వీసాల్లో సగానికి పైగా భారతీయులకే దక్కాయట. ప్రముఖ సర్వే సంస్థ ప్యూ రీసెర్చి విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
2001 నుంచి 2015 మధ్య అమెరికా 892914 హెచ్ 1 బీ వీసాలు ఇండియన్స్ కు ఇష్యూ చేసింది. మన దగ్గర నుంచి దరఖాస్తు చేసినవారిలో 50.5 శాతం మందికి న్యాయం జరిగింది. రెండో స్థానంలో ఉన్నా చైనాకు కేవలం 1,71577 మాత్రమే దక్కాయి. అక్కడ దరఖాస్తు చేసుకున్న వారిలో ఇది 9.7 శాతం మాత్రమే.
కాగా మూడో స్థానంలో ఉన్న కెనడా 66,522... నాలుగో స్థానంలో ఉన్న ఫిలిప్పీన్స్ 53,302... అయిదో స్థానంలో ఉన్న దక్షిణ కొరియా 49,302 వర్క్ వీసాలు దక్కించుకున్నాయి. హెచ్ 1 బీ వీసా పొందిన భారతీయుల్లో అత్యధికుు కాలిఫోర్నియాలో ఉంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/