ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. విస్తృతంగా వ్యాపిస్తోంది. ఏపీ, తెలంగాణలోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ సోకుతోంది.
తాజాగా మాజీ మంత్రి, ప్రముఖ టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావుకు కరోనా సోకింది. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి తనను కలిసిన ప్రజలు, నేతలు, పార్టీ కార్యకర్తలు పరీక్షలు చేయించుకోవాలని జూపల్లి కోరారు.
ఇప్పటికే టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, గొంగడి సునీత దంపతులు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, సుధీర్ రెడ్డి, హైదరాబాద్ రామ్మోహన్ తదితరులు కరోనా సోకింది.