సెగలు పుట్టిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి నవ్వూలు పూయించిన పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా కేఏ పాల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాల్ రాజకీయ చేష్టలు, టైమింగ్, సీరియస్ కామెడీ ఏపీ రాజకీయాల్లో స్వాంతన చేకూర్చింది.
అయితే ప్రజాశాంతి పార్టీ తరుఫున పోటీచేసి ఘోరంగా ఓడిపోయిన కేఏపాల్ ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అమెరికాలో ఆయన ఉంటూ అక్కడి వ్యవహారాలనే చూసుకుంటున్నారు. అడపాదడపా ఏపీ , తెలంగాణ రాజకీయాలు, అన్యాయాలపై పాల్ గళమెత్తుతున్నారు.
తాజాగా ఏపీలో విశాఖస్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఈ క్రమంలోనే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత కేఏ పాల్ మళ్లీ ఏపీ రాజకీయ తెరపై సందడి చేసేందుకు రాబోతున్నారట..
తాజాగా తాను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి కాపాడుకునేందుకు వస్తున్నట్టు కేఏ పాల్ తెలిపారు. అంతేకాదు మార్చి 21 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీో చేయనున్నట్లు కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు.
ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు వేసినట్లు తెలిపారు. ఇక ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు కేఏ పాల్ సంఘీభావం తెలిపారు. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.