మనదేశంలోని కాశ్మీర్ లో జరుగుతున్న తంతు ఇది! సొంత దేశం గెలిస్తే ఏమీ పట్టనట్లు ఉండే కాశ్మీర్ లోని పలువురు..,శత్రు దేశం గెలిస్తే మాత్రం పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. వాళ్లకు వేర్పాటు వాదులు మద్దతు తెలపడంతోపాటు గెలిచినందుకు పాకిస్థాన్ కు శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఈ వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో హోస్ట్ టీమ్ ఇంగ్లండ్ ను 8 వికెట్లతో ఓడించిన పాకిస్థాన్ తొలిసారి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. కాశ్మీరీ వేర్పాటువాద నేత మిర్వేజ్ ఉమర్ ఫరూక్ పాక్ కు ఫైనల్లో ఆల్ ద బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశాడు. పాక్ విజయానికి దగ్గరగా వచ్చిన సమయంలో కాశ్మీర్ లో పటాకుల శబ్దం వినవచ్చని ఆ ట్వీట్ లో అతను పేర్కొన్నాడు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో బంగ్లాపై గెలిస్తే.. ఫైనల్లో పాక్ తో టీమిండియా తలపడనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/