ఇటీవల ప్రముఖులు చిన్న వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందుతున్నారు. వాళ్లు రోజూ ఎక్సర్ సైజ్ లు చేసినా కూడా ఇలా మరణించడం హాట్ టాపిక్ గా మారుతోంది. వ్యాయామశాలలో లేదా క్రీడల సమయంలో వ్యాయామం చేసిన తర్వాత లేదా వాకింగు లేదా జాగింగుకు వెళ్ళినపుడు గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోతున్నారు. ముఖ్యంగా యువతతోపాటు మధ్య వయస్కులు ఈ మధ్యకాలంలో సర్వసాధారణం చనిపోవడం ఎక్కువైంది. ఇందుకు గుండెపోటు మాత్రమే కారణం అనుకుంటే పప్పులో కాలేసినట్లే! అమెరికాలో ప్రతి సంవత్సరం 3,25,000 మంది ఇలా చనిపోతారు... దీనిపై నిపుణుల అభిప్రాయాలేంటో తెలుసుకుందాం..
-ఎక్సర్ సైజ్ చేసినా కూడా చాలా కారణాలు గుండెకు సంబంధించిన వాటిలో ఉన్నాయి,..
1. గుర్తించబడని కొరోనరీ ఆర్టరీ జబ్బులు.. గుండె రక్తనాళాలలో కొవ్వు పేరుకొని పోవడం..
2.HCM హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపతి,
3.అసమాన సెప్టల్ హైపర్ట్రోఫీ ,
4.MVP మైట్రల్ వాల్వు ప్రొలాప్సు ,
5.అరిథమిక్ ధోరణి.
6. క్యూ.టీ.సీ పొడిగించే డ్రగ్స్ వినియోగం
7. సొంతవైద్యంతో వాడే మందులు.. సప్లిమెంట్లు
8. తీవ్రమైన వ్యాయామం తర్వాత నిర్జలీకరణ స్థితి అనగా డీహైడ్రేషన్ కారణంగా గుండెపోటుకు దారితీయవచ్చు.
చాలా మరణాలు అరిథమిక్ వీఎఫ్.. వెంట్రికులార్ ఫిబ్రిలేషన్ వీటీ, వెంట్రికులార్ టాకీకార్డియా వలన వస్తాయి. కాకపోతే కొన్ని ఏసీఎస్ అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్స్ అనగా గుండె రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే కొరోనరీ స్పాజమ్ కావచ్చు.. కొందరిలో ఆంజైనా నొప్పి వచ్చి పరీక్షలుకు సమయం ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకపోవచ్చు....
ఎక్కువ వ్యాయామం, జిమ్ ప్రోగ్రామ్‌కు వెళ్ళేందుకు నిర్ణయం తీసుకుంటే ముందు సరైన కార్డియాక్ చెకప్ పొందడం వివేకంతో కూడిన పని. ఈ పరీక్షలు మీకు రిస్కు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. 40 సంవత్సరాలు దాటిన వారు చేసుకోవచ్చు..
1. ECG,
2. ECHO CARDIOGRAM (ఎకో)
3. Treadmill Test or Stress Test
అధిక ప్రమాదం ఉన్న వారిని గుర్తించడానికి ఈ పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది.
కానీ కొరోనరీ ఆర్టరీలో కొవ్వు చేరుకోవడం అదే కొలెస్టెరాల్ చేరుకోవడం వలన బ్లాక్స్ లు వస్తాయి. ఇవి వంశపారంపర్యంగా ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రెలీమియా అంటారు. కొందరు హోమోసిస్టిన్ పెరిగిన వారిలో 20 ఏళ్ళ నుంచే హార్ట్ ఎటాక్ లు వస్తాయి.. ఈ కొలెస్టెరాల్ ప్లాక్ రప్చర్ అయితే దానిమీద ప్లేట్ లెట్సు చేరుకొని క్లాటింగ్ ప్రాసెస్ మొదలవతుంది..ఆ బ్లాక్స్ పుండయితే దానిమీద సడన్ గా ప్లేట్ లెట్లు చేరుకొని క్లాటింగ్ ప్రాసెస్ మొదలయితే ఓ అరగంటలో బ్లాక్ అయి హార్ట్ అటాక్ వస్తుంది. మనం ఆ క్లాటింగ్ ను అడ్డుకోవాలంటే ఆస్పిరిన్ 375mg రెండు టాబ్లెట్లు లేదా ఎకోస్పిరిన్-75mg 4 టాబ్లెట్ లు నమలాలి.. నోటినుంచే లాలాజలం ద్వారా కరిగిపోతుంది., ఇది క్లాటింగును ఆపి ప్రాసెస్ ను కొంత సేపు ఆపుతుంది.
ధూమపానం, మద్యపానం, మధుమేహం, బిపి, వ్యాయామం లేకపోవడం. ఎక్కువ కెలోరీల కార్బోహైడ్రేట్ ఆహారం, విపరీతమైన పని ఒత్తిడి, స్ట్రెస్సు గుండె నొప్పులకు కారణాలు.. అపుడప్పుడు 40 సంవత్సరాలయిన తరవాత పరీక్షలు చేయించుకోవాలి., అవసరమైతే మందులు, నియంత్రణ అవసరం.
కొందరు హైరిస్క్ ఉన్నవారు CT ANGIOGRAM 5 ఏళ్లకొకసారి చేసుకోవాలి. రక్తనాళాల బ్లాక్ తో పాటు కాల్షియం స్కోరు తెలుస్తుంది.. లిపిడ్ప్రొఫైలు, బిపి, షుగరు సంవత్సరానికి ఒకసారైనా 35 ఏళ్ళ తరవాత చేసుకోవాలి. ట్రైగ్లిజరైడ్సు పెరిగితే ఫీనోఫైబ్రేట్ టాబ్లెట్, కొలెస్టురాలు పెరిగితే అటారవోస్టాటిన్ వేసుకోమంటారు. రెండుపెరిగితే కాంబినేషన్ ATOCOR+F వేసుకోమంటారు.,దానితో పాటు ఎకోస్పిరిన్ 75mg వాడాలి...
Syncopal Attacks అంటే కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు (మూర్ఛ), సైనోకాప్ చరిత్ర కలిగిన వ్యక్తుల్లో ఆకస్మిక మరణం అనేది కలుగుతుంది. వారి కుటుంబ చరిత్ర ఆధారంగా జాగ్రత్త పడాలి.
గుండెనొప్పి వస్తే 2 ఆస్పిరిన్ టాబ్లెట్ లు నమిలి మింగించాలి. లేదా దంచి నీళ్ళలో కలిపి తాగించి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి.. లేకుంటే ఎంత పెద్దాసుపత్రి అయినా ప్రాణాలను కాపాడలేరు... రెండు ఆస్పిరిన్ 375 mg మాత్రలే ప్రాణాలు కాపాడతాయి.. మీ కోట్లడబ్బు, పదవులు, అధికారాలు, పాపులారటీ, కార్పొరేట్ ఆసుపత్రిలు గుండెనొప్పి వస్తే ఏం చేయలేవు.
గుండెనొప్పి వస్తే మనుషులను బతికించాలంటే 2 ఆస్పిరిన్ గోలీలు, సీపీఆర్ చేయాలి. కారులో ఆసుపత్రి కి తీసుకెళితే బతకడు. సీపీఆర్ చేస్తూ 108 పిలవాలి. వారు డీపఫిబ్రిలేట్ చేసి, సీపీఆర్ కొనసాగిస్తూ ఆసుపత్రి కి తీసుకెళ్ళాలి,,
గుండెనొప్పి రాక అవకాశం ఉన్న వారు రెండు ఆస్పిరిన్ 375 mg టాబ్లెట్ లు దగ్గర పెట్టుకోవాలని గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు సూచిస్తున్నారు.