జడ్జిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసును ఏపీ హైకోర్టు మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా అనుచిత పోస్టులు పెట్టిన పంచ్ ప్రభాకర్ ను ఎప్పుడు పట్టుకుంటారో చెప్పమంటూ సీబీఐని కోర్టు నిలదీసింది. ప్రభాకర్ పెట్టిన అనుచిత పోస్టులను ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విటర్ వంటి సోషల్ మీడియా మీడియా తొలగించిందని లాయర్ అశ్విని కుమార్ కోర్టుకు తెలిపారు.
సోషల్ మీడియాకు తాము లేఖ రాశామని చెప్పగా.. దానితో ఉపయోగం ఏమిటని కోర్టు నిలదీసింది. ప్రభాకర్ ను ఎలా పట్టుకుంటారో చెప్పండంటూ ప్రశ్నించింది. తాము చెప్పింది వినకపోతే ఏం చేయాలో ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది.