ప్రపంచకప్ లో పాకిస్తాన్ సెమీస్ చేరడం దాదాపు అసాధ్యంగానే సమీకరణాలు మారాయి. ఇంగ్లండ్ జట్టు ఇండియా చేతిలోకానీ.. న్యూజిల్యాండ్ చేతిలో గానీ ఓడిపోతే పాక్ ముందుకెళ్లేంది. కానీ ఈ రెండు జట్లను ఓడించి సగర్వంగా సెమీస్ చేరింది. ఇప్పుడు నెట్ రన్ రేట్ లో వెనుకబడిన పాకిస్తాన్ ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బంగ్లాదేశ్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి బంగ్లాదేశ్ పై 316 పరుగుల తేడాతో గెలిస్తే న్యూజిల్యాండ్ ను వెనక్కి నెట్టి సెమీస్ చేరుతుంది.కానీ ఇది దాదాపు అసాధ్యమని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.
కాగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మీడియాతో మాట్టాడారు. తాము 500 పరుగులు చేస్తామని సర్ఫరాజ్ మీడియాతో ఎకసెక్కాలడారు. ఎంత భారీ స్కోరు చేసినా ప్రత్యర్థిని 316 పరుగుల తేడాతో ఓడించడం అసాధ్యమని పాక్ కెప్టెన్ మీడియాతో క్లారిటీ ఇచ్చాడు.
దీన్ని బట్టి పాకిస్తాన్ సెమీస్ చేరడం కష్టమని ఆ జట్టు కెప్టెన్ స్పష్టతనిచ్చాడు. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొదట బ్యాంటింగ్ ఎంచుకుంటే ఇక టాస్ తోనే పాకిస్తాన్ ఇంటిదారి పడుతుంది. అదే ముందు బ్యాటింగ్ చేస్తే భారీగా పరుగులు చేస్తేనే 316 పరుగుల తేడాతో బంగ్లా జట్టును ఓడిస్తేనే ముందడుగు వేస్తుంది. కానీ అది దాదాపు అసాధ్యం కావడం పాక్ కథ ముగిసిపోయిందని కెప్టెన్ సర్ఫరాజ్ చెప్పకనే చెప్పారు.