భార్యను రేప్ చేసినోడ్ని ఆ భర్త ఏం చేశాడంటే

Update: 2015-11-18 06:37 GMT
తన భార్యను కిరాతకంగా అత్యాచారం చేసిన ఒక వ్యక్తిపై.. సదర భర్త తీర్చుకున్న ప్రతీకారం గగుర్పాటుకు గురి చేస్తుంది. ఇండోనేషియాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం చూస్తే..

ఇండోనేషియాకు చెందిన ఎఫందీ.. నౌరాలు భార్యభర్తలు. వారిద్దరి సంసారం అన్యోన్యంగా సాగిపోతోంది. ఇలా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోకుండా ఓ పెద్ద కుదుపు చోటు చేసుకుంది. నౌరా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రౌదీ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెను కిరాతకంగా అత్యాచారం చేశాడు. జరిగిన దారుణం విన్న ఎంఫదీ ఆవేశంతో రగిలిపోయాడు.

తన భార్యను రేప్ చేసిన కిరాతకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. ఇందుకోసం రౌదీ కోసం వెతకటం మొదలు పెట్టాడు. చివరకు అతన్ని గుర్తించిన ఎపందీ అని మీద పెట్రోల్ పోసి కాల్చేశాడు. అనంతరం అతని అంగాన్ని కోసేసి.. ఇంటికి తీసుకెళ్లి వండుకొని తినేశాడు.

ఆపై పోలీసుల వద్దకు వెళ్లి రౌదీని తాను చంపేశానని చెప్పటంతో పాటు.. అతన్ని ఎలా చంపింది కూడా చెప్పటంతో ఇండోనేషియా పోలీసులు షాక్ తిన్నారట. అయితే.. ఈ హత్య కేసులో నౌరా పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తుంటే.. ఆమెకు ఏ పాపం తెలీదని.. తన భార్యను విడిచి పెట్టాలంటూ ఎఫందీ వేడుకుంటున్నాడట. భార్యను రేప్ చేసినోడి మీద తీర్చుకున్న ప్రతీకారం విన్న వారు విస్తుపోతున్నారు.
Tags:    

Similar News