శృంగారం ఆరోగ్యకరం అని అంటారు. సెక్స్ లో పాల్గొంటే పాల్గొంటే నష్టాల కంటే లాభాలే ఎక్కువగా ఉన్నాయని చాలా మంది వైద్య నిపుణులు తేల్చారు. అయితే ఈ విషయంలో భార్య భర్తల మధ్య గ్యాప్ లు చాలా ఏర్పడుతాయి. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం.. చిన్న చిన్న మనస్పర్థల కారణంగా అన్ని వేళలా శృంగారంలో పాల్గొనకపోవచ్చు.
సెక్స్ లో పాల్గొనాలని ఆడవారి కంటే మొగవాళ్లు కాస్త తొందరపెడుతుంటారు. కానీ వారికున్న సమస్యలతో ఒక్కోసారి ఒప్పుకోకపోవచ్చు. దీంతో మొగవారిలో కోపం వచ్చి దురుసుగా ప్రవర్తించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ విషయం పెద్దదిగా మారి ఎక్కడికో దారి తీసే అవకాశం ఉంది. ఈ విషయంపై NFHS-5 సర్వే నిర్వహించింది. సెక్స్ కు ఒప్పుకోని భార్యలను భర్తలు ఏం చేస్తున్నారు..? శృంగారం వద్దంటే వారిలో కలిగే భావాలేటి..? అనే విషయాలను పరిశీలించింది.
పడకగదిలో వెళ్లిన తరువాత సాధారణంగా ఆడవారి కంటే మొగవారికే ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా మంది తమ భాగస్వామిని లోబర్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ కొందరు వాటిని స్వీకరించరు. మొగవారు తమ దగ్గరికి రాగానే ఇష్టపడరు.
ఈ సమయంలో ఆడవారికి ఆరోగ్య సమస్యలు లేదా ఇతర కారణాలు ఉండొచ్చు.. కానీ భాగస్వామి సెక్స్ చేయాలని డిసైడ్ అయితే మాత్రం తన కోరిక తీరే వరకు లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో తమకున్న సమస్యలతో మొగవారిని దూరం పెట్టడంతో వారిలో ఎక్కడలేని కోపం వస్తుంది. తమ కోరిక కాదన్నందుకు మొగవారు ఎమోషనల్ గా తయారవుతారు. ఈ క్రమంలో బలవంతంగానైనా సెక్స్ చేయాలని ట్రై చేస్తారు.
లైంగికత్వం గురించి చాలా మందికి అవగాహన ఉండదు. చదువుకోలేని వారితో పాటు నేటి కాలం వారికి సెక్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఎంతసేపు సంపాదన మార్గంపైనే పడే కొందరు సెక్స్ గురించి పెద్దగా ఆలోచించరు. ఈక్రమంలో పెళ్లయిన తరువాత దంపతుల మధ్య తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయి.
అవగాహన లోపం కారణంగా మగవారికి ఏం ఇవ్వాలో.. వారితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియక ఆందోళన పడుతారు. ఈ సమయంలో మొగవారు తాను అనుకున్నది దక్కనందుకు ఒక్కోసారి కట్టలు తెంచుకునే కోపం వస్తుంది. సెక్స్ గురించి చదువుకోని వారికంటే చదువుకున్నవారే అవగాహన తెచ్చుకోవడం లేదని NFHS-5 సర్వే తేల్చింది.
NFHS-5 సర్వే ప్రకారం మరో విషయమేంటంటే.. భార్యలు సెక్స్ కు నో చెప్తే భర్తలు ఆర్థిక సాయాన్ని అందించేందుకు నిరాకరిస్తారట. తమ అవసరాలకు భర్తను డబ్బులు అడిగితే ఇవ్వడానికి ఇష్టపడరట. తమ కోరిక కాదన్నందుకు కోపం తెచ్చుకున్న భర్తలు సతీమణికి డబ్బులు ఇవ్వరట. ఎందుకంటే తమ మనసుకు ఉల్లాసాన్నిస్తే ఎంత డబ్బడిగినా ఇవ్వడానికి వెనుకాడరిన NFHS-5 సర్వే తెలిపింది.