తెలంగాణ పాకిస్తాన్‌లా తయారైందని పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అవుతున్నాయా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది. నిన్న భీమవరంలో మాట్లాడని పవన్.. తెలంగాణలో ఆంధ్రావాళ్లని కొడుతున్నారని.. తెలంగాణ ఒక పాకిస్థాన్‌లో తయారైందని చాలా ఘుటుగా విమర్శించారు. ఈ వ్యాఖ్యల్ని టీఆర్‌ఎస్ నేతల్లో కేటీఆర్ తప్ప ఇంకెవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ వైసీపీ వాళ్లు మాత్రం చాలా సీరియస్‌గా తీసుకున్నారు. చంద్రబాబు చేస్తున్న అవినీతి నీ కళ్లకు కన్పిచండం లేదా అని ప్రశ్నించారు. అన్నింటికి మించి తెలంగాణలో ఆంధ్రావాళ్లని ఎప్పుడు ఎక్కడ కొట్టాలో చూపించాలని డిమాండ్ చేశారు.
వైసీపీ అధికార ప్రతినిధి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ - సీ రామచంద్రయ్య పవన్ పై నిప్పులు చెరిగారు. నువ్వు నీ అన్న, నీ కుటుంబం అందరూ హైదరాబాద్ సుఖంగా ఉంటున్నారు కదా.. మరి మీ మీద దాడులు జరగలేదా అని ప్రశ్నించారు. నువ్వు టీఆర్‌ఎస్‌ని తిడుతుంటే.. నీ అన్న నాగబాబు మాత్రం టీఆర్‌ఎస్‌ని పొగుడుతున్నారని విమర్శించారు. మొన్నిటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ఓటు వేశానని నీ అన్న చెప్పుకున్నాడని.. మొన్నటికి మొన్న కేసీఆర్ పాలన బేష్ అన్న నువ్వు చంద్రబాబు ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోయి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావని దుయ్యబట్టారు. మొన్న