జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ కి బీజేపీ మధ్య వింత సంభాషణ జరిగిందంట.. జనసేనతో పొత్తు ఉంది కాబట్టి ఎన్నికల వరకు ఎక్కడా ఇబ్బంది రాకుండా ముందు కెళ్లాలని బీజేపీ డిసైడ్ అయ్యిందట..
ఈ క్రమంలోనే ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును బీజేపీ జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా ఓ ప్రశ్న వేశాడట.. ‘జనసేనకు బూత్ స్థాయి కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు? వాళ్లకు మన వాళ్లకు క్లాష్ కాకుండా చూసుకోండని’ జేపీ నడ్డా సూచించాడట..
దీనిపై సోము వీర్రాజు కూడా ఒక క్లారిటీ తీసుకోవాలని.. పవన్ కళ్యాణ్ ని బూత్ స్థాయి లెవల్ లో ఒక బూత్ కు ఎంతమందిని పెట్టారని అడిగాడట.. దీనికి పవన్ నింపాదిగా.. ‘అది ఏంది?’ అని అన్నాడట.. అది విని బీజేపీ వాళ్లు షాక్ తిన్నారనే గుసగుసలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి.
‘ఇది కూడా తెలియకుండా పార్టీని ఎలా పవన్ నడిపిస్తున్నారు? అందుకే పవన్ రెండు చోట్లా ఓడిపోయాడని’ ఇప్పుడు బీజేపీలో ఒకటే టాక్ నడుస్తోందట.. ఇదే ఇప్పుడు బీజేపీ-జనసేన వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిందట.. ఆ నోటా ఈ నోటా ఇది బయటపడింది. ఆఫ్ ది రికార్డ్ గా సాగిన ఈ యవ్వారం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమవుతోంది.