సీడబ్ల్యూసీ మీటింగ్ లో ఇదే విన్నపాన్నే చేశాడట రాహుల్ గాంధీ. ఏఐసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ రాహుల్ గాంధీ వారిని కోరినట్టుగా తెలుస్తోంది. తన రాజీనామాను మరొకరు ఎవరూ ఆమోదించేది లేదని - తను రాజీనామా చేసినట్టే అని రాహుల్ తేల్చి చెప్పాడట.
తన రాజీనామా నేఫథ్యంలో వేరొకరిని ఏఐసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవాలని రాహుల్ గాంధీ వర్కింగ్ కమిటీ సభ్యులను కోరినట్టుగా సమాచారం. దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడటానికి నైతిక బాధ్యతను వహిస్తూ రాహుల్ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
అయితే రాహుల్ రాజీనామా వద్దంటూ కాంగ్రెస్ వాళ్లు హడావుడి చేస్తూ ఉన్నారు. రాహుల్ రాజీనామాను ఉపసంమరించుకోవాలని వారు కోరుతూ వచ్చారు. ఈ విషయంలో రాహుల్ పై ఒత్తిడి పెంచడానికి అంటూ అనేక మంది రాజీనామా బాట పట్టారు. రాహుల్ రాజీనామా చేస్తే తాము కూడా రాజీనామా అంటూ.. కాంగ్రెస్ వాళ్లు రాజకీయం చేస్తూ ఉన్నారు.
రాహుల్ తప్ప ఎవరూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి న్యాయం చేయలేరంటూ వారు హడావుడి చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తను రాజీనామా చేసినట్టే అని - ఏఐసీసీకి కొత్త ప్రెసిడెంట్ ను ఎన్నుకోవాలంటూ ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కూడా తేల్చి చెప్పారట.