ప్రపంచంలో రోజు రోజుకు పెరుగుతున్న వ్యసనాలు యువతను ఎంత దారుణంగా పెడ త్రోవ పట్టిస్తున్నాయో తెలిపే మరో ఉదాహరణ తాజాగా చైనాలో జరిగింది. తాగిన మైకంలో తామేమి చేస్తున్నామో, ఎక్కడ చేస్తున్నామో తెలియని ఒక విద్యార్థి జంట నడిరోడ్డుపైనే శృంగారానికి ఉపక్రమించారు. సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే ఈ మైకం ఘటన చైనాలోని హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్శిటి సమీపంలో జరిగింది. మంగోలియా కు చెందిన నింగ్ డాంగ్ అనే విద్యార్ధి యూనివర్శిటి సమీపంలోని ఓ బార్ లో తన పుట్టిన రోజు పార్టీ వేడుక జరిపాడు... తాగినమైకంలో తూలుతూ బయటకి వస్తున్న బర్త్ డే బాయ్... తనకు ఎదురుగా వచ్చిన అమ్మాయితో మాటలు కలిపాడు! మాటల అనంతరం తర్వాత చెతులు కలిశాయి, అనంతరం ఇద్దరూ కలిసి ఇళ్లకు బయలుదేరారు! తాగిన మైకంలో కిందా మీదా పడుతూ సాగుతున్న ప్రయాణం కాస్త మధ్యలో శృంగారానికి దారితీసింది. కొంతదూరం వెళ్ళాక… ఇద్దరు బహిరంగంగా రోడ్డుమీదే శృంగారంలో పాల్గొన్నారు. ఈ సంఘటనను చూసిన కొందరైతే ఈ లైవ్ ప్రోగ్రాం ను వీడియో తీస్తుంటే మరొ కొందరు పోలీసులకు సమాచారం అందించారు! వాళ్లు బట్టలైతే సరిగా వేసుకోలేదు కానీ... వారి మధ్య శృంగారం జరిగిందా లేదా అనేది నిర్ధారణ కావాల్సి ఉందని, ప్రస్తుతం అది ఖచ్చితంగా చెప్పలేమని పోలీసులు అంటున్నారు!