గూగుల్.. ఇప్పుడు ప్రపంచానికే ఓ దిక్సూచిలా మారింది. గూగుల్ లో వెతికితే సర్వస్వం మన కళ్లముందు ఉంటుంది. సమాచార విప్లవాన్ని తీసుకొచ్చిన గూగుల్ బాటసారులకు ఎంతో విలువైన మ్యాపింగ్ ను అందించింది. ఇప్పుడు నగరాలు, పట్టణాల్లో అడ్రస్ తెలియకపోయినా సరే గూగుల్ మ్యాపింగ్ లో చూసి మన గమ్యస్థానానికి చేరుకునేలా జీపీఎస్ ను అందుబాటులోకి తెచ్చింది. అలాంటి గూగుల్ లో వెతికినప్పుడు కొన్ని అంతుచిక్కన చిత్రాలు కన్పించాయి. అవి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా గూగుల్ మ్యాప్ ల్లో మిస్టరీగా మారిన కొన్ని చిత్రాలు వివిధ ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అందులోని కొన్నింటిని మనం గమనిస్తే
* మేడ మీద ఓ సైకిల్ పక్కన ఉన్న వింత మనిషి ఆకారం ఏంటనేది ఇప్పటిదాక తెలియలేదు
*రోడ్డు మీద జంతువుల మాస్క్ లతో ఉన్న గ్యాంగ్ ఎవరనేది.. ఇప్పటివరకూ తెలియలేదు.
*కారు డిక్కీలో నగ్నంగా ఉన్న ఓ వ్యక్తి ఫొటో బయటకు వచ్చింది. అతను ఎవరు.? ఎందుకున్నాడన్నది ఇప్పటివరకూ తేలలేదు.
*ఓ దాడి ఘటనలో పోలీసులు సీసీ టీవీ చూసినప్పుడు ఓ వ్యక్తి తల మాత్ర కనిపించడం ఇప్పటివరకు అంతుచిక్కలేదు.
*ఓ మాల్ ముందు చిన్న పిల్లాడు ఒంటరిగా అక్కడే ఉండడం ఏమీ చేస్తున్నాడన్నది తేలలేదు.
*సహారా ఎడారిలో ఓ వ్యక్తి ఒంటరిగా ఎందుకు పరిగెట్టాడన్నది ఇంతవరకూ తేలలేదు.
ఇలా గూగుల్ మ్యాపింగ్ లో ఉంచిన ఈ ప్రదేశాలు అక్కడ గుర్తులు ఇంతవరకూ కనుగొనలేకపోవడం పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచింది.