తమ కూతురు కొరియోగ్రాఫర్ అవుతుందని కలలు కన్న ఆ తల్లిదండ్రులకు పెద్ద షాకే తగిలింది. తమ కుమార్తె పోర్న్ స్టార్ అని తెలిసిన రష్యా తల్లిదండ్రులకు నోట మాట రాలేదట. తమ కూతురు చేసిన పని పట్ల వారు తీవ్ర ఆవేదనకు గురి కావటమే కాదు..కూతురు ముఖం చూసేందుకు సైతం ఇష్ట పడటం లేదట. తాను పోర్న్ స్టార్ అని తెలిసి తన తల్లిదండ్రులు తనను ఇంట్లోకి రానివ్వటం లేదని.. కనీసం తన వస్తువుల్ని సైతం తీసుకోవటానికి అనుమతించటం లేదని వాపోయింది రష్యాకు చెందిన వ్లాదిస్లావా జాత్యగలోవా అలియాస్ సోఫీ గోల్డ్ ఫింగర్.
సోఫీ పేరుతో పలు పోర్న్ చిత్రాల్లో నటించిన ఈమెకు సంబంధించిన అసలు విషయం ఈమధ్యనే ఆమె తల్లిదండ్ర్రులకు తెలిసిందట. దీంతో అగ్గి మీద గుగ్గులంలా మండిపడిన వారు.. కుమార్తెను ఇంట్లోకి అడుగు పెట్టనీయమని కరాఖండిగా చెప్పేశారట. దీంతో.. తన తల్లిదండ్రులు తన పట్ల మరీ అన్యాయంగా వ్యవహరిస్తున్నారంటూ వ్లాదిస్లావా పోలీసుల దగ్గరకు వెళ్లిందట.
తన తల్లిదండ్రులు తనను కనీసం ఇంట్లోకి అనుమతించటం లేదని.. తన సామాను తీసుకెళ్లటానికి కూడా ఒప్పుకోకపోవటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల మీద ఫిర్యాదు ఇచ్చిన ఈ భామ.. పేరెంట్స్ సంగతి కోర్టులో చూసుకుంటానని చెబుతుంటే.. తమ కూతురు తమ మీద వేస్తున్ నిందలకు న్యాయస్థానంలోనే సమాధానం ఇస్తున్నారట ఆమె తల్లిదండ్రులు. కూతురు భవిష్యత్తు గురించి కలలు కనటం ఏ తల్లిదండ్రి తప్పు చేయరు కదా. ఆ మాత్రం అర్థం కాకుండా వ్లాదిస్లావా ఎక్కువగా ఫీలవుతున్నట్లుంది. ఒకవేళ ఆమె కడుపున పుట్టిన బిడ్డ కూడా తనలా పోర్న్ స్టార్ లా మారితే.. ఆమె పేరెంట్స్ పడిన వేదన ఏమిటో తెలుస్తుందేమోనని ఈ యవ్వారం తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.