తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ కి రెడీ అవుతోన్న వైఎస్. షర్మిల ఇక్కడ పట్టు కోసం ఆపసోపాలు పడుతున్నారు. తండ్రి సమైక్యాంధ్ర ప్రదేశ్ లో బలమైన ముఖ్య మంత్రి. తెలంగాణ లోనూ వైఎస్ ఫ్యామిలీ కి అన్ని వర్గాల్లో అభిమానులు ఉన్నారు. మరో వైపు పొరుగు నే ఉన్న ఏపీ లో అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి. అన్నతో విబేధాలా ? లేదా మరో కారణమా ? అన్నది పక్కన పెడితే ఆమె తెలంగాణ లో పార్టీ పెట్టడం ఓ విడ్డూరమే. తెలంగాణ లో 90 నియోజక వర్గాలను కవర్ చేస్తూ సుధీర్ఘమైన పాదయాత్ర కు దిగారు. ఆమె తాను తెలంగాణ కోడలిని అని చెప్పుకునేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా జనాలు మాత్రం ఆమె ను పట్టించుకునే పరిస్థితి లేదు.
తెలంగాణ లో సీఎం కేసీఆర్ పాలన పై ప్రతి రోజూ విమర్శలు చేస్తూ వస్తోన్న ఆమె నిరుద్యోగ దీక్ష చేస్తున్నా యువత లోనే రెస్పాన్స్ లేదు. అసలు షర్మిల పార్టీ లో పేరున్న నేతలు పట్టుమని ఇద్దరు, ముగ్గురు కూడా లేరు. ఆమె ఇక్కడ పోటీ చేసి ఏం సాధిస్తారో ? కూడా ఎవ్వరి కి అర్థం కావడం లేదు. జనాల్లో ఆమెకు రెస్పాన్స్ లేక పోయినా ఆమె మాత్రం ఏదోలా పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా జనాల బాధల పై స్పందిస్తూ మాట్లాడారు. ఈ క్రమం లోనే కరోనా వల్ల తెలంగాణ ప్రజలు పడిన కష్టాలు గురించి కూడా ప్రస్తావించారు.
కరోనా చికిత్స కోసం ప్రజలు భారీ గా ఖర్చు చేశారని... కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధి లోకి తీసుకు రావాలని తాము ఎంత పోరాటం చేసినా ఫలితం లేదని వాపోయారు. తెలంగాణ లో వైఎస్స్సార్ తెలంగాణ పార్టీ అధికారం లోకి వస్తే ఈ రెండేళ్ల లో ప్రజలు కరోనా కోసం పెట్టిన బిల్లులు అన్నింటిని రీ ఎంబర్స్‌మెంట్ చేస్తానని.. ఈ బిల్లులు అన్నింటిని జాగ్రత్త గా దాచుకోవాలని చెప్పారు.
దీంతో నెటిజన్లు ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. తెలంగాణ లో షర్మిల పార్టీ ఎప్పుడు అధికారం లోకి వస్తుందో ? ఈ కరోనా చికిత్స బిల్లులు ఎప్పటి వరకు దాచుకోవా లో ? అసలు ఈ వింత ఎప్పట కి జరుగుతుందో ? అంటూ ఆమెను ఓ ఆటాడుకుంటున్నారు.