ఒక్క తప్పు ఎంత భారీగా మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందన్న దానికి నిదర్శనంగా తబ్లిగీ జమాతే ఎపిసోడ్ ను చెప్పొచ్చు. కరోనా వేళ.. ప్రతి విషయంలోనూ కేర్ ఫుల్ గా ఉండాల్సిన పరిస్థితి. అందుకు భిన్నంగా నిర్వహించిన సదస్సు ఒక ఎత్తు అయితే.. కరోనా లక్షణాలతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు వెళ్లిన వారి పుణ్యమా అని ఈ రోజున పాజిటివ్ కేసులు ఎంత భారీగా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తబ్లిగీ జమాతే చీఫ్ కనిపించకుండా పోవటంతో ఆయన కోసం ఢిల్లీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
మసీదుల్ని ఖాళీ చేయొద్దని.. లాక్ డౌన్ ధిక్కరించాలంటూ ఆయన వ్యాఖ్యలు చేసినట్లుగా కొన్ని ఆడియో క్లిప్పులు ఆయన పేరుతో సర్క్యులేట్ అయ్యాయి. అయితే.. అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనే చేశారా? లేక.. ఎవరైనా ఆయన పేరుతో ఆడియో క్లిప్పుల్ని వైరల్ చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిన ఆయన పేరుతో తాజాగా మరో ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది.
అందులో.. మానవాళి చేసిన పాపాల వల్లే కరోనా వైరస్ వచ్చిందని.. అల్లా మానవాళిపై ఆగ్రహంగా ఉన్నరన్నట్లుగా కొత్త ఆడియో క్లిప్ లో ఉంది. ఖాంద్లావీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయినా.. దేవుడికి కోపం రావటం ఏమిటి? ఒకవేళ వచ్చినా తప్పు చేసిన వారిని వదిలేసి.. ఎవరిని పడితే వారిని కరోనా పేరుతో చంపేయటం ఏమిటి? అన్న ప్రశ్నలు మదిలో మెదలక మానదు. ఇన్ని నీతులు చెబుతున్న పెద్ద మనిషి.. అండర్ గ్రౌండ్ కి ఎందుకు వెళ్లినట్లు?