తాలిబాన్లు అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్ ను స్వాధీనం చేసుకున్న తరువాత, తమ దేశ ప్రజలకు మేలు చేస్తామని, వారి జీవితాలను మెరుగుపరిచే దిశగా చర్యలు చేపడతామని అన్నారు. కానీ అందుకు భిన్నంగా కాబుల్ విమానాశ్రయానికి పరుగులు పెడుతున్న వ్యక్తులు, తుపాకీ కాల్పులు, విమానం ఎక్కడానికి తోసుకుంటున్న జనాల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి చాలు అక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి. ప్రస్తుతం అఫ్గానిస్తాన్ లో తాజా పరిణామాల దృష్ట్యా మహిళలు, పిల్లల పరిస్థితి ఎలా మారుతుందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. షరియా చట్టాల ప్రకారం మహిళలకు హక్కులుంటాయని ప్రకటించిన తాలిబన్లు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.
గోళ్లకు రంగు వేసుకుని కనుక మహిళ కనిపిస్తే వేళ్లు తెగ్గోస్తామని హెచ్చరిస్తున్నారు. మహిళల పట్ల వారి అరాచకాలు రోజురోజుకి శృతిమించి పోతున్నాయి. మహిళలను హింసించడం,సెక్స్ బానిసలుగా మార్చడమే కాదు. ఆఖరికి వారి శవాలను కూడా సెక్స్ డాల్స్ లా ఉపయోగిస్తున్నారు. గోళ్లకు రంగు వేసుకుని కనుక మహిళ కనిపిస్తే వేళ్లు తెగ్గోస్తామని హెచ్చరిస్తున్నారు. కాబూల్ వీధుల్లో స్నేహితులతో కలిసి వెళ్తున్న తమను జిహాదీల గ్రూపు వెంబడించిందని, తమను చుట్టుముట్టి ఇస్లామును అగౌరవపరిచినట్టు ఆరోపించారని ఓ టీనేజీ గ్రూపు పేర్కొంది.
టీ షర్టులు, జీన్స్ ధరించిన తాలిబన్లు తమను టార్గెట్ చేశారని మరికొందరు ఆరోపించారు. ఆఫ్ఘన్ దుస్తులు ధరించలేదని తమ జర్నలిస్టును తాలిబన్లు చావగొట్టారని ఆఫ్ఘాన్ న్యూస్ పేపర్ ఎటిలాట్ రాజ్ రెండు రోజుల క్రితం పేర్కొంది. పురుషులకు తాము డ్రెస్ కోడ్ డిసైడ్ చేస్తామని తాలిబన్లు చెప్పినట్టు దినపత్రిక తెలిపింది. మహిళలతో సెక్స్ చేయోద్దని, పశువులతో లైంగికంగా వ్యవహరించొచ్చని ప్రకటించింది. ముఖ్యంగా ఆడవాళ్లని వస్తువులుగా చూస్తున్న తాలిబన్స్ పై ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు. ఇటీవల టఖర్ ప్రావిన్స్ రాజధాని టలోకన్ లో బురఖా ధరించనందుకు ఓ మహిళను కాల్చి చంపారు.
కాబూల్ ఎయిర్ పోర్టులో కొనసాగుతున్న గందరగోళం నేపథ్యంలో కాల్పులు జరపడానికి ముందు మహిళలు, చిన్నారులపై తాలిబన్లు కొరడాలు ఝళిపించారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం నలుగురు మహిళలు మరణించారు. వంట సరిగా చేయలేదని ఓ మహిళకు నిప్పు పెట్టి చంపేశారు. 12 ఏళ్లు నిండిన బాలికలను బలవంతంగా తాలిబన్లు వివాహం చేసుకుంటున్నారు. బిగుతు దుస్తులు ధరించినందుకు ఓ మహిళను కాల్చి చంపారు. ప్రతీ ఇంటి నుంచి ఆడవాళ్లు తమతో రావాల్సిందేనని తాలిబన్లు అక్కడి కుటుంబాలను వేధిస్తున్నట్లు మస్కన్ తెలిపారు. మాట వినని వారిని చంపేసైనా వారితో తీసుకెళ్తున్నారని చెప్పారు. మనిషికి ప్రాణం ఉందా లేదా అన్నది వారికి ముఖ్యం కాదు. ఆ మనిషి ఆడదైతే చాలు, శవంతోనూ సెక్స్ చేస్తారని పేర్కొన్నారు. ఇలా శవాలతోనూ సెక్స్ చేయడాన్ని నెక్రోఫిలియా అని పిలుస్తారు. ఆఫ్గనిస్తాన్ లోని తాలిబన్లకు ఇది అలవాటేనని చెబుతున్నారు.