శృంగారం దాంపత్య జీవితానికి ఎంతో అవసరం. పెళ్లయిన కొత్తలో జంటలు ఉత్సహంగా ప్రతి రోజు శృంగారం పాల్గొంటారు. కానీ పిల్లలు పుట్టడం, కుటుంబ బాధ్యతలు పెరగడం, వయసు పెరగడం తదితర కారణాలతో శృంగారంపై ఆసక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. శృంగారం యసుతో పనిలేదని సెక్సాలజిస్టులు చెబుతుంటారు. సామర్థ్యాన్ని బట్టి ఏ వయసులోనైనా ఎన్నిసార్లయినా సెక్స్ చేసుకోవచ్చు.
టీనేజీ దాటిన తర్వాత ఆడ, మగ ఇద్దరిలో సెక్స్ కోరికలు బలంగా ఉంటాయి. రోజులో ఎక్కువ సమయం ఆ ఆలోచనలకే సమయం కేటాయిస్తుంటారు. ఈ వయస్సులో మిగతా విషయాల కంటే ఎక్కువగా శృంగారం గురించి ఆలోచిస్తుంటారు. అందువల్ల ఈ వయస్సులో రోజుకి మూడు నాలుగు సార్లు సెక్స్‌లో పాల్గొన్నా ఏం కాదు అంటున్నారు.
36-35 ఏళ్ల వయస్సు దాటిన వారిలో సెక్స్ సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. అనారోగ్య సమస్యల కారణంగానూ గతంలో ఉన్నంతగా వారిలో సెక్స్‌పై ఇంట్రస్ట్ ఉండదు. అందుకే ఈ ఏజ్‌లో ఉన్నవాళ్లు నెలకు పదిసార్లు చొప్పున ఏడాదికి 120 సార్లు వరకు పాల్గొంటే చాలట. ఇలా చేస్తే గుండె సంబంధిత సమస్యలు రావని డాక్టర్లు చెబుతున్నారు.
35-40ఏళ్లు పైబడిన వారు దాంపత్య జీవితం, పిల్లలు, కుటుంబంతో బిజీబిజీగా ఉంటారు. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని, ఆర్థికంగా సెటిల్ కావాలన్న ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఈ వయస్సులో ఏడాదికి 80-100సార్లు సెక్స్ చేస్తే చాలని డాక్టర్లు చెబుతున్నారు. కొందరిలో 40ఏళ్లు దాటినా సెక్స్ కోరికలు ఎక్కువగానే ఉంటాయి. ఈ వయస్సులో ఎలాంటి టెన్షన్స్ లేకుండా వారానికి 3-5సార్లు సెక్స్ చేసినా ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు అని చెబుతున్నారు.