ఫోటోలోని ముగ్గురు అమ్మాయిల్ని చూశారు కదా? ఎలా ఉన్నారు? ఏమనిపిస్తున్నారు? మధ్యతరగతి అమ్మాయిలుగా మాత్రమే కాదు.. కాస్త చదువుకున్నట్లుగా కనిపిస్తారు కదూ. అంతేనా.. కష్టపడి పని చేస్తారనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ.. ఈ ముగ్గురు.. వీరి టీంలోని మరో ఐదుగురు కలిసి చేసే పని గురించి తెలిస్తే నోట మాట రాదు. ఈ ముగ్గురు అమ్మాయిలు రోడ్ల మీద భిక్షాటన చేస్తారు.
అయ్యో అనుకొని జాలి పడితే.. అంతకు మించిన తప్పు మరొకటి ఉండదు. ఎందుకంటే.. ఈ ముగ్గురు అమ్మాయిలు దేశ ముదుర్లు. ఆ మాటకు వస్తే.. డబ్బు కోసం బెదిరిస్తారు.. అవసరమైతే కొట్టేందుకు సైతం వెనుకాడరు. ఇంతా చేసి.. అలా కొట్టేసిన డబ్బుల్ని రాత్రి అయ్యేసరికి విలాసవంతమైన హోటళ్లకు వెళ్లి రెస్టు తీుసుకుంటారు. గతాన్ని గుర్తుకు తెచ్చుకొని.. ఎట్టి పరిస్థితుల్లో మరిన్నిమోసాలు చేసి భారీగా కూడబెట్టాలని డిసైడ్ అవుతారు. ఇంతకీ ఈ ముగ్గురు ఎవరు? వీరి మొత్తం బ్యాచ్ఏం చేస్తూ ఉంటుంది? అన్న విషయాల్లోకి వెళితే..
గుజరాత్ కు చెందిన ఈ ముఠా సభ్యులు రాజస్తాన్ తో పాటు.. ఇతర రాస్ట్రాల్లోనూ దందా చేస్తారు. పగటి పూట భిక్షాటన చేస్తారు. ఎవరైనా డబ్బులు ఇచ్చేందుకు నో చెబితే మొదట వారిని బెదిరిస్తారు. ఆ పై వారిపై దాడి చేసేందుకు సైతం వెనుకాడని తత్త్వం వీరి సొంతం అలా దోచేసిన మొత్తాల్ని తీసుకొని ఖరీదైన హోటళ్లలో రాత్రిళ్లు బస చేస్తారు. ఈ ఎనిమిది మంది మహిళలు చేసే రచ్చ గురించి ఇప్పటికే పలువురు ఫిర్యాదు చేయటంతో పోలీసులు తమ విచారణను వేగవంతంగా చేస్తున్నారు.
చూసినంతనే బ్రాండెడ్ దుస్తులు.. ఖకీదైన చెప్పులతో పాటు.. మరింత గొప్పగా బతికేట్లుగా ఉండే వీరు ధరించే దుస్తుల్ని దోచుసుకున్నారని తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. తాజాగా వీరిని కాన్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాతో పాటు వారికి పుట్టిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. గుజరాత్ కు చెందిన వీరిపై ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు నమోదై ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని అరెస్టు చేసిన పోలీసులు.. వీరు చేసే నేరాల గురించి పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.