గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.
మేష రాశి: విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. యత్న కార్యసిద్ధి. వ్యాపారాలు అభివృద్ధిదాయకం. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. ఐటీ ఉద్యోగులు విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. మహిళలకు శుభ సమాచారం అందుతుంది. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.
వృషభ రాశి: సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు అనుకూలం. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రశంసలు, సన్మానాలు. ఐటీ ఉద్యోగులకు అభివృద్ధి కనిపిస్తుంది. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి విశేష గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు శుభ సమాచారం అందుతుంది. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.
మిథున రాశి: సన్నిహితులతో తగాదాలు. కుటుంబ సభ్యులతో విబేధాలు. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు బదిలీ సూచనలు. పారిశ్రామిక వర్గాలకు నిరాశ ఎదురవుతుంది. ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. పాత మిత్రులను కలుసుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు నిరాశ. ఐటీ ఉద్యోగులకు అటుపోట్లు. విద్యార్థుల శ్రమకు ఫలితం ఉండదు. మహిళలకు మానసిక అశాంతి.
కర్కాటక రాశి: కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఆర్థిక స్థితి గందరగోళంగా మారుతుంది. బంధువులతో అకారణంగా విబేధాలు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు ఒత్తిడులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఐటీ ఉద్యోగులకు చికాకులు. ఉద్యోగులకు నిరుత్సాహం. పారిశ్రామిక రాజకీయ వేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులు మరింత శ్రమించాలి. మహిళలకు కుటుంబ సమస్యలు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
సింహ రాశి: మీ ఆశలు నిజం చేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. రాబడి అనుహ్యంగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి ప్రోత్సాహంగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఐటీ నిపుణులు కొత్త అవకాశాలు. విద్యార్థులకు మరిన్ని విద్యావకాశాలు వస్తాయి. మహిళలకు ఆస్తి లాభం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.
కన్యారాశి: రావాల్సిన బకాయిలు అందక ఇబ్బంది పడుతారు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. బంధువులతో తగాదాలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారులకు పెట్టబడుల్లో ఆటంకాలు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్ల శ్రమకు ఫలితం దక్కదు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులు, పారిశ్రామిక వేత్తలకు నిరుత్సాహం. ఐటీ రంగం వారికి చికాకులు. విద్యార్థులు మరింత శ్రమించాలి. మహిళలకు కుటుంబంలో సమస్యలు. శివుడికి అభిషేకం చేయడం మంచిది.
తులారాశి: విలువైన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి అనుకూల సమయం. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు. ఐటీ రంగం వారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులు అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. మహిళలకు శుభ సమాచారం. షీర్డిసాయికి అర్చన చేయడం మంచిది.
వృశ్చిక రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక పరమైన హామీలు ఇవ్వొద్దు. రావల్సిన సొమ్ము అందక ఇబ్బందులు పడుతారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడుతాయి. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలకు కుటుంబంలో చికాకులు. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.
ధనస్సు రాశి: రావాల్సిన బకాయిలు సకాలంలో అందుతాయి. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. ఐటీ నిపుణులు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు శుభవార్తలు. మహిళలకు కుటుంబ సమస్యలు తీరతాయి. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.
మకర రాశి: ఆస్తి వివాదాలు తీరతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ అంచనాలు నిజమవుతాయి. ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు తొలుగుతాయి. ఐటీ నిపుణులకు అభివృద్ధిదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి ఆస్తి లాభం. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు శుభ సమాచారం అందుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది.
కుంభరాశి: పనుల్లో ఆటంకాలు. ఇంటాబయటా చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సన్నిహితులతో విబేధాలు. పారిశ్రామిక వర్గాలకు ఒడిదుడుకులు. ఐటీరంగం వారికి విధుల్లో అదనపు బాధ్యతలు. విద్యార్థులకు ఒత్తిడులు తప్పవు. మహిళలకు కుటుంబ సభ్యులు నుంచి వ్యతిరేకత. ఆరోగ్యం పట్ల మెలకువలు పాటించండి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.
మీనరాశి: ఇంటాబయటా చికాకులు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కదు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. ఐటీ రంగం వారికి అదనపు పనిభారం. రియల్ ఎస్టేట్ వారికి నిరుత్సాహం. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు మానసిక ఆందోళన. సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం మంచిది.
Full View