అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాగ్ధాద్ లోని అమెరికా దౌత్య కార్యాలయంలో రెండు రోజుల క్రితం ఇరాన్ మద్దతు దారులు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకున్నారు. ఇప్పటికే ఇరాన్ క్వాడ్స్ ఫోర్స్ అధిపతి అయిన ఖాసీం సోలెమన్ ఇరాక్ లో ఉన్న అమెరికా, దాని సంకీర్ణ సేనలకు చెందిన వందలాది మంది సభ్యులను చంపించారు. దానికి ప్రతీకారంగానే స్కెచ్ వేసిన ట్రంప్ అనుకున్నది సాధించాడు.
తాజాగా సిరియా నుంచి ఇరాక్ పర్యటనకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఇరాన్ క్వడ్స్ ఫోర్స్ అధిపతి అయిన ఖాసీం సోలెమన్ ను ముట్టు బెట్టాయి అమెరికా దళాలు. బాగ్ధాద్ లోని అమెరికా దౌత్య కార్యాలయంలో రెండు రోజుల క్రితం ఇదే ఖాసీ సోలెమన్ దాడులు చేయించారు. ఇప్పుడు ఆయన ఇరాక్ కు వస్తున్నారన్న సమాచారం మేరకు ట్రంప్ ఆదేశాల తో ప్రత్యేక బలగాలు ఇరాక్ చేరుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున బాగ్దాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు వచ్చిన కాసీ సోలెమన్ ను అమెరికా బలగాలు రాకెట్ దాడి చేసి హతమర్చాయి. ఈ దాడిలో ఇరాన్ క్వాడ్స్ ఫోర్స్ అధిపతి అయిన ఖాసీం సోలెమన్ తోపాటు ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండీస్ తోపాటు మరో ఆరుగురు మృతిచెందారు..
కాగా బాగ్ధాద్ లోని అమెరికా దౌత్య కార్యాలయంలో రెండు రోజుల క్రితం జరిగిన దాడికి ట్రంప్ ఇలా తొందరగానే ప్రతీకారం తీర్చుకున్నారు. దానికి సంకేతంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో అమెరికా జాతీయ జెండాను పోస్టు చేశాడు. ఇరాన్ క్వాడ్స్ ఫోర్స్ అధిపతి అయిన ఖాసీం సోలెమన్ ను హతమార్చేందుకు ఏకంగా ఇరాక్ లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే రాకెట్ దాడి చేయించి ట్రంప్ సంచలన సృష్టించారు.