దుబాయ్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆయిల్ బావులు - అరబ్ షేక్ ల డ్రెస్సింగ్ స్టైల్. అయితే ఇప్పుడు అదే వస్త్రధారణ షేక్ లకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. దీంతో డ్రెస్ కోడ్ మార్చుకోవాలని సొంత ప్రజలకు దుబాయ్ ఆదేశాలిచ్చింది. దీంతో షేక్ ల డ్రెస్సులు ఇక మారిపోనున్నాయి.
ఇటీవలే దుబాయ్ కి చెందిన ఓ వ్యాపారవేత్త అమెరికా వెళ్లాడు. హోటల్ లో దిగిన ఆ బిజినెస్ మేన్ డ్రెస్సింగ్ ఆయన భాషను చూసి అతడిని ఉగ్రవాదిగా అనుమానుంచి అక్కడి సిబ్బంది ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించి చివరికి ఆయన్ను దుబాయ్ నుంచి వచ్చిన వ్యాపారవేత్తగా నిర్థారించారు. ఈ ఘటనతో దుబాయ్ ఆఫీసర్స్ ప్రజలకు ఓ సూచన చేశారు. ఈ వస్త్రధారణతో స్వదేశంలో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని.. కాని విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం అక్కడి రూల్స్ ఫాలో అవ్వాలని, దీని కోసం డ్రెస్సింగ్ స్టైల్ ను కూడా పక్కన పెట్టక తప్పదని అన్నారు.