శృంగారం..పట్నమోళ్లకన్నా పల్లెటూరోల్లే బెటర్

Update: 2020-01-17 04:54 GMT
శృంగారం.. కొన్నేళ్ల వరకు అదో సీక్రెట్.. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక దాని గురించి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఆ సెక్స్ వీడియోలను అందరూ చూస్తున్నారు. అవగాహన పెంచుకుంటున్నారు. కొందరైతే వాటికి బానిస అవుతున్నారు. ఇంతకీ సెక్స్ విషయంలో ఎవరికి ఎక్కువ అవగాహన ఉందనే విషయంపై ఇటీవల ఓ సర్వే జరిగింది. గ్రామీణ ప్రాంతాల వారికా.. లేక సిటీ జనాలు సెక్స్ ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు.. ఎక్కువ ఎవరికీ అవగాహన ఉందనే విషయాలపై సర్వే చేశారు. ఇందులో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూశాయి..

పట్టణాల్లో ఉన్న వారికంటే గ్రామీణ ప్రాంతంలోని వారి శృంగారంలో ఎంతో నాణ్య‌త క‌నిపిస్తుందని తేలింది.. ఆనందం విక‌సిస్తుందట. శృంగారం గ్రామీణ మ‌హిళ‌ల‌కు ఎక్కువ అవ‌గాహ‌న ఉంటుందా - ప‌ట్ట‌ణ మ‌హిళ‌ల‌కు ఎక్కువ అవ‌గాహ‌న ఉంటుందా అంటే గ్రామీణ మ‌హిళ‌ల‌కే అని స‌ర్వేలు చెబుతున్నాయి. సాదార‌ణంగా గ్రామీణ ప్రాంత మ‌హిళ‌ల‌కు అన్ని విష‌యాల‌పై పెద్ద‌గా అవ‌గాహ‌న ఉండ‌దు. అయితే సెక్సు విష‌యంలో మాత్రం అందుకు విరుద్దంగా ఉంటుందంట‌. న‌గ‌ర మ‌హిళ‌ల‌తో పోలిస్తే గ్రామీణ ప్రాంత మ‌హిళ‌లే శృంగారంలో బాగా ఎంజాయ్ చేస్తున్నార‌ని ఓ స‌ర్వేలో తేలింది.

అయితే దీనికి కార‌ణం ఉంద‌ట‌. గ్రామీణ మ‌హిళ‌లు చేసే వ్య‌వ‌సాయం ప‌నుల వ‌ల్ల వారి శరీరాల‌కు త‌గినంత వ్యాయామం ల‌భిస్తుంది. దీంతో పాటు ఆక్సీజ‌న్ కూడా వారు స‌మృద్దిగా పీలుస్తారు. వీరి శ‌రీరానికి కావాల్సినంత ప్రాణ‌వాయువు అందుతుండడంతో సెక్సులో వారి ఆనందానికి దోహ‌దం చేస్తుంద‌ట‌. అంతేకాదు ప‌డ‌క గ‌దిలో గ్రామీణ మ‌హిళ‌లు స్వేచ్చ‌గా వ్య‌వ‌హ‌రిస్తారంట‌. ఈ కార‌ణంగానే గ్రామీణ మ‌హిళ‌ల్లో సెక్సు ప‌ట్ల త‌క్కువ అవ‌గాహ‌న ఉన్న‌ప్ప‌టికి ప‌డ‌క గ‌దిలో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తార‌ట‌. అదే న‌గ‌ర మ‌హిళ‌లు మాత్రం సెక్సు ప‌ట్ల పూర్తి అవ‌గాహ‌న ఉన్న‌ప్ప‌టికి ఉద్యోగం - పిల్ల‌లు - న‌గ‌ర జీవితానికి అల‌వాటు ప‌డిన వాతావ‌ర‌ణం త‌దిత‌ర కారాణాల దృష్ట్యా వారు సెక్సులో గ్రామీణ మ‌హిళ‌లంత ఎంజాయ్ చేయ‌ర‌ట‌. ఇలా పట్టణ బిజీ జనాల కంటే కూడా పల్లె ప్రాంతవాసులే ఎక్కువగా సెక్స్ ఎంజాయ్ చేస్తారని తేలింది.


Tags:    

Similar News