తమను పెళ్లి చేసుకునే భర్తకు తాము వర్జిన్ గానే కనపడాలని మహిళలు ఉబలాటపడుతున్నారు. కానీ ఈ ఆధునిక ప్రపంచంలో అది అసాధ్యంగా మారింది. పెళ్లికి ముందే ఆ పని కానిచ్చేస్తున్నారు. దీంతో కన్యగా ఉండాలని కొందరు మహిళలు కోరుకుంటున్నారు. దీన్ని కొన్ని క్లినిక్ లు క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ కోవలోనే బ్రిటన్ లో సరికొత్త ఆపరేషన్లకు తెరలేచింది.
బ్రిటన్ లో కొన్ని ప్రైవేటు క్లినిక్ లు ఇప్పుడు కన్యత్వాన్ని సరిదిద్దుతామంటూ (వర్జినిటీ రిపేర్) కొన్ని ప్రచారం చేసుకుంటున్నాయని తేలింది.. 150 - 300 పౌండ్లకు ఈ చికిత్స చేస్తున్నారని తెలిసింది.
చాలా మంది పెళ్లికి ముందే తొలిసారి సెక్స్ లో పాల్గొన్నప్పుడే వారు ‘కన్యత్వం’ పోగొట్టుకుంటున్నారు. అలా పోయిన వర్జినీటిని తిరిగి పొందవచ్చని బ్రిటన్ వైద్యులు తేల్చారు. ఇప్పటివరకు బ్రిటన్ లో చాలామంది యువతులు తమ వర్జినిటీ కోల్పోయారని నేషనల్ హెల్త్ సర్వీస్ స్వయంగా వెల్లడించారు.
తాజాగా బ్రిటన్ కు చెందిన మహిళలు సెక్స్ లో పాల్గొన్న తర్వాత కూడా ఈ హైమన్ పొర తిరిగి ఏర్పడటం కోసం సర్జరీలు చేయించుకుంటున్నారు. మళ్లీ వర్జిన్ గా చెప్పుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ సర్జరీలో హైమెన్ పొరను తిరిగి ఏర్పడేలా చేస్తారు. కుట్ల ద్వారా తిరిగి ఏర్పడేలా డాక్టర్లు శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ తో మహిళలు తిరిగి వర్జినిటీని పొందుతున్నారట.. కాబోయే భర్తలను కూడా తాము వర్జిన్ లమని ‘సంతృప్తి’ పరుచుతుడడం విశేషం.
అరగంట సమయం పట్టే ఈ ఆపరేషన్ ఖరీదు అయ్యరాల 300 పౌండ్లు. ఇలా బ్రిటన్ లో సర్జరీలు చేయించుకునే వారి సంఖ్య బాగా పెరుగుతోందట..
గత అయిదేళ్లుగా 64 రకాల హైమెన్ సరిదిద్దే ప్రక్రియలు జరిగినట్లు నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ఎచ్ఎస్ ఇంగ్లండ్) తెలిపింది.
అయితే ఇది అనర్థాలకు దారితీస్తుందని.. నేరం అని మేధావులు వాదిస్తున్నారు. ఈ సంవత్సరం మొదట్లో ఈ కన్యత్వ పరీక్షలను నిషేధించాలని మిడిల్ ఈస్టర్న్ విమెన్ అండ్ సొసైటీ ఆర్గనైజషన్ ప్రచారం నిర్వహించింది. ఈ అంశం పై మరింత అవగాహన కలిగించాలని పిలుపునిచ్చింది.