మొత్తానికి రష్యా అనుకున్నది సాధించింది. ఉక్రెయిన్ ని కేవలం రెండు రోజుల వ్యవధిలోనే స్వాధీనం చేసుకుంది. ఆ దేశ రాజధాని కీవ్ మీద రష్యా జెండా రెపరెపలాడించింది. బలమైన దేశం బలహీన దేశం మీద పడి ఎలా కకావికలు చేయవచ్చునో ఆధునిక సమాజానికి ఈ ఉదంతం తెలియచేసింది.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోసం వేట సాగుతోంది అని సమాచారం. ఉక్రెయిన్ అధ్యక్షుడిని బంధీగా పట్టుకోవాలని రష్యా బలగాలు చూస్తున్నాయి. అయితే విషయం అంతా ముందే తెలుసు కాబట్టి ఆయన బంకర్ లోకి వెళ్ళి తలదాచుకున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ మీద రష్యా దాడి మొదలుకావడం నాటో దేశాల సహకారం లేకపోవడంతో తీవ్ర ఉద్వేగానికి జెలెన్ స్కీ గురి అయిన సంగతి విధితమే.
ఒక విధంగా రష్యా చేసిన యుద్ధం కంటే నాటో దేశాలు నమ్మించి వేసిన వెన్నుపోటే ఆయన్ని తీవ్రంగా కలవరపరచినట్లుగా చెబుతున్నారు. ఇక ఆయన మరిన్ని సంచలన కామెంట్స్ కూడా చేశారు. తనను రష్యా టార్గెట్ చేసిందని, తన కుటుంబాన్ని కూడా చంపేస్తుంది అని కూడా ఆరోపించారు.
మొత్తానికి ప్రజలంతా పోరాడాలని, ఆయుధాలు వారికే ఇస్తామని చెప్పిన జెలెన్ స్కీ ఇపుడు పరిస్థితి మొత్తం తల్లకిందులు కావడంతో తానే తలదాచుకోవడానికి బంకర్ ని ఆశ్రయించారు అని వార్తలు వస్తున్నాయి. ఇక ఉక్రెయిన్ రాజధాని కీవ్ ని ఆక్రమించిన రష్యా బలగాలు జెలెన్ స్కీ కోసం మరింత ముమ్మరంగా వేట సాగిస్తాయని అంటున్నారు. అయితే తమ దేశాధ్యక్షుడికి ఏ ఆపద రానీయకుండా చూడడానికే ఆయనని ఉక్రెయిన్ భద్రతా దళాలు సురక్షితమైన ప్రదేశానికి తరలించినట్లుగా తెలుస్తోంది.
అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. పుతిన్ ఆగ్రహం అంతా ఇంకా చల్లారలేదు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని పట్టుకుంటేనే తప్ప అది తీరదు అంటున్నారు. ఇక ఉక్రెయిన్ రాజధాని స్వాధీనం అయింది, దేశాధ్యకుడు కూడా తలదాచుకున్నాడు అని వార్తలు రావడంతో యుద్ధం ముగిసినట్లేనా లేక ఇంకా కొనసాగుతుందా అన్నది చూడాలి.