కార్తీక మాసం రేపటి నుంచి మొదలవుతోంది.శివ,కేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీకమాసం అని పెద్దలు చెపుతారు. ప్రతిఏటా దీపావళి వెళ్లిన తరువాత నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. అత్యంత మహిమాన్వితమైన కార్తీక మాసంలో భక్తులు నియమ నిష్టలతో చేసే నోములు, వ్రతాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నెల రోజులు శైవ క్షేత్రాలు భక్తుల శివనామ స్మరణతో మారు మోగిపోతాయి. శివ,పార్వతుల అనుగ్రహం కోసం భక్తులు విశేష పూజలు చేస్తారు.
'కార్తీక' మాసం సంవత్సరంలోని సర్వమాసాలకంటే మహిమాన్వితమైనది. పున్నమి చంద్రుడు కృత్తికానక్షత్రంలో సంచరిస్తాడు కనుక ఈ మాసానికి కార్తికమాసం అని పేరు. ఈ మాసంలో చేసే ఆలయ సందర్శనం, అర్చనలు, అభిషేకాలతోపాటు, స్నానదానాదులు కూడా అత్యంత విశిష్ఠమైనవే.
కార్తీకమాసంలో పున్నమి చంద్రుడు కృత్తికానక్షత్రంలో సంచరిస్తాడు కనుక ఈ మాసానికి కార్తీకమాసం అని పేరు. ఈ మాసంలో చేసే ఆలయ సందర్శనం, అర్చనలు, అభిషేకాలతోపాటు, స్నానదానాదులు కూడా అత్యంత విశిష్ఠమైనవే. అలాగే నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఆచరించదగ్గ విధులు.
కార్తీక మాసంలో నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఆచరించదగ్గ విధులు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్లకాలువలలోనూ నివసిస్తాడట. అందుకే ఈ మాసంలో నదులలో, వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేస్తే పాపాలన్నీ పోయి పుణ్యం సిద్ధిస్తుందని.. ఆయురారోగ్య, ఐశ్వర్యలతో కలకాలం జీవిస్తారని పురణాలు చెబుతున్నాయి. సో మీరూ ఈ కార్తీక మాసంలో నదీస్నానాలు చేయడం మరిచిపోకండి..
ఈ ఏడాది నవంబర్ 16, సోమవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. సోమవారంతో కార్తీక మాసం ప్రారంభం అవటంతో భక్తులు అత్యంత ప్రముఖమైన రోజుగా పరిగణిస్తున్నారు. ఈనెలలో వచ్చే కొన్ని ముఖ్యమైన పర్వదినాలు ఒకసారి చూద్దాం.
*కార్తీకమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు
నవంబర్ 16నుండి కార్తీక మాసం ప్రారంభం
నవంబర్ 16 కార్తీక మొదటి సోమవారం, భగినీహస్త భోజనం
నవంబర్ 18 బుధవారం నాగుల చవితి
నవంబర్ 20 శుక్రవారం తుంగభద్ర పుష్కరములు ప్రారంభం
నవంబర్ 21 శనివారం శ్రవణా నక్షత్రం కోటి సోమవారం పూజ
నవంబర్ 29 ఆదివారం కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం
డిసెంబర్ 13 ఆదివారం మాసశివరాత్రి
డిసెంబర్ 15 పోలిస్వర్గం, కార్తీక మాసం పూజలు పూర్తి
డిసెంబర్ 20 ఆదివారం సుబ్రహ్మణ్యషష్ఠి పూజ