జూలై 30న అంతర్జాతీయ ఫ్రెండ్ షిప్ డే.. అలాగే ఆగస్టు మొదటి ఆదివారం నేషనల్ ఫ్రెండ్ షిప్ డే. రెండు ఫ్రెండ్ షిప్ డేలున్నాయి. కానీ ఏదీ నిజం.. ఇలా రెండూ ఎందుకున్నాయి.? అసలు ఏంటీ కథ అనేది అందరిలోనూ గందరగోళం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్రెండ్ షిప్ డే కథాకమామిషూ తెలుసుకుందాం..
జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఫ్రెండ్ షిప్ డేగా ప్రకటించింది. ఇక చాలా దేశాల్లో ఆగస్టు మొదటి ఆదివారం నేషనల్ ఫ్రెండ్ షిప్ డే గా సెలబ్రేట్ చేస్తున్నారు. నిజానికి ఈ ఫ్రెండ్ షిప్ డే ఆలోచన వెనక ఒక మార్కెట్ స్ట్రాటజీ కూడా ఉందన్న ప్రచారం ఉంది.
1930లో జోయ్స్ హాల్ అనే వ్యక్తి తన హాల్ మార్క్ కార్డుల అమ్మకాల కోసం ఈ ఫ్రెండ్ షిప్ డే పుట్టించినట్టు చెబుతారు. దాంతో గ్రీటింగ్ కార్డ్స్ అందరూ కొని విషెప్ చెప్పే సంస్కృతి పెరిగి అతడికి కాసులు కురిపించాయంటారు. ఆ తర్వాత రోజుల్లో అమెరికన్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని అధికారికంగా జాతీయ ఫ్రెండ్ షిప్ డేగా గుర్తించి సెలవు ఇచ్చింది.
ప్రస్తుతం అంతా సెల్ ఫోన్ స్మార్ట్ ప్రపంచంలో ఆన్ లైన్ లో శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్ , ఇతర సోషల్ మీడియాల్లో ఈ విషెస్ చక్కర్లు కొడుతున్నాయి.