కోట్లాది సెల్ ఫోన్లను భారతీయులు వినియోగిస్తున్నా..దేశీయంగా తయారు చేసిన తొలి ఫోన్ మాత్రం రెడ్ మి ప్రైమ్. ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా నినాదంతో రూపొందించిన తొలి దేశీయ ఫోన్ రెడ్ మీ ప్రైమ్. ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన సెల్ ఫోన్ కంపెనీల్లో మూడో స్థానంలో ఉన్న షియోమీ భారత్ లో తమ తొలిఫోన్ ను తయారు చేసింది. ఈ ఫోన్ ఏపీ లోని నెల్లూరు జిల్లా శ్రీసిటీ సెజ్ లో రూపొందించటం విశేషం.
ఈ ఫోన్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. మేడిన్ ఏపీ ఫోన్ గా చెప్పుకునే ఈ స్మార్ట్ ఫోన్ ను సోమవారం విడుదల చేసినప్పటికీ.. అదే రోజు నుంచే ఆన్ లైన్ మార్కెట్లో అమ్మకాలకు ఉంచటం విశేషం.
ఫ్లిప్ కార్ట్.. అమెజాన్.. స్నాప్ డీల్.. మి.కామ్ తదితర ఆన్ లైన్ వెబ్ సైట్లలో ఈ ఫోన్లను అమ్ముతున్నారు. ఈ మేడిన్ ఏపీ ఫోన్ ఫీచర్లలోకి వెళితే..
= డ్యూయల్ సిమ్
= 4జీ నెట్ వర్క్
= 4.7 అంగుళాల హెచ్ డీ టచ్ స్క్రీన్
= 8 మెగాపిక్సెల్ వెనుక కెమేరా
= 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
= 1.2 గిగా హెట్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్
= 2200 బ్యాటరీ
= 2 జీబీ రామ్
= 16 జీబీ ఇంటర్నల్ మెమరీ
= అండ్రాయిడ్ 4.4.4 కిట్ క్యాట్
= ధర రూ.6999