రోజు రోజుకీ పెరిగిపోతున్న సోషల్ నెట్ వర్క్స్ ఆదరణ దృష్టిలో పెట్టుకొని ఆయా సంస్థలు సరికొత్త వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఫేస్ బుక్.. ట్విట్టర్ లో వచ్చే పోస్టులు ఈ రోజు చాలా వార్తలకు మూలాధారం అన్న విషయం తెలిసిందే.
తాజాగా తమ నెట్ వర్క్ తో బ్రేకింగ్ న్యూస్ ను వినియోగదారులకు అందించే విధంగా ఫేస్ యాప్ ను రూపొందించాలన్న భావనలో ఫేస్ బుక్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల ట్విట్టర్ తమ మొబైల్ వినియోగదారులకు న్యూస్ ట్యాబ్ రూపొందించి.. తాజా వార్తల్ని అందిస్తున్న నేపథ్యంలో ఫేస్ బుక్ సైతం.. బ్రేకింగ్ న్యూస్ ను అందించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
త్వరలో తమ మొబైల్ వినియోగదారులకు ఫేస్ బుక్ ద్వారా తాజా వార్తల్ని అందించాలని ఫేస్ బుక్ భావిస్తోంది. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ యాప్ కానీ అందుబాటులోకి వచ్చే బ్రేకింగ్ న్యూస్ ను అందించే వీలుందని చెబుతున్నారు.మరి.. ఫేస్ బుక్ అందించాలనుకుంటున్న మొబైల్ బ్రేకింగ్ న్యూస్ యాప్ కు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.