గులాబీ అందంలో గుభాళిస్తోన్న సికిందర్ బ్యూటీ!
బాలీవుడ్ హాట్ బ్యూటీ శామా సికిందర్ ఇన్ న్ స్టా సెన్షేషన్ తెలిసిందే. ఎలాంటి డిజైనర్ లో నైనా శామా సెగలు పుట్టిం చాల్సిందే
బాలీవుడ్ హాట్ బ్యూటీ శామా సికిందర్ ఇన్ న్ స్టా సెన్షేషన్ తెలిసిందే. ఎలాంటి డిజైనర్ లో నైనా శామా సెగలు పుట్టిం చాల్సిందే. ఎలివేషన్ లో తనదైన మార్క్ తప్పనిసరి. హీటెక్కించే ఘాటు ఫోజుల్లో కిక్కు ఏమాత్రం తగ్గదు. డిజైనర్ దుస్తులేసినా..చీర కట్టినా షామా బ్యూటీకి తిరుగుండదు. ట్రెండ్ ని ఫాలో అవ్వడం కాదు..ట్రెండ్ ని సెట్ చేసే టైపు. ఈ మధ్య కాలంలో శామా వేడి మరింత రెట్టింపు చేసింది.
పోటీని తట్టుకుని నిలవాలంటే? ఆ మాత్రం తప్పదంటూ కాంపిటీషన్ మార్కెట్ లో ముందుకు సాగిపో తుంది. సినిమా ఛాన్సులు తగ్గినా ఇంకా మీడియాలో ఫాంలో కనిపిస్తుందంటే? కారణం ఈ రకమైన ఎలి వేషన్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా అమ్మడు గులాబీ వర్ణం దుస్తుల్లో సెగలు పుట్టిస్తోన్న వైనానికి ఫిదా అవ్వాల్సిందే. వేకువజామునే తొలి సూర్య కిరణాలు నా సొంతం అంటూ అమ్మడిలా అందమైన లోకేషన్ లో కెమారాకి ఫోజులిచ్చింది.
పింక్ దుస్తులపై మ్యాచింగ్ యాక్సరసీస్..అమ్మడి అలంకరణ ప్రతీది శామిని మరింత అందంగా తీర్చిదిద్దాయి. 'సోనోరిటా' అంటూ ఓ హిందీ సాంగ్ తో మరింత ఉత్సాహాన్నింపింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. శామా అందానికి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. తమదైన శైలిలో ప్రపోజల్స్ గుప్పిస్తున్నారు.
ఇక షామా కెరీర్ సంగతి చూస్తే 'ప్రేమ్ అగాన్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'మన్' ..'ది డెడ్లీ పార్ట్'.. 'బస్తీ'..'దూమ్ ధడాకా'..'కాంట్రాక్ట్' ..'సెక్సాహోలిక్' లాంటి సినిమాల్లో నటించింది. బ్యూటీ చివరిసారిగా నటించిన 'బైపాస్ రోడ్' రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కొత్త అవకాశాలేవి అందుకోలేదు.