తెలుగమ్మాయి.. ర్యాంప్ వాక్​తో కాక రేపుతూ..

ఇక ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు తన సాలిడ్ గ్లామర్ డోస్​ను మాత్రం రోజు రోజుకు పెంచుతూ అందుకు తగ్గటే ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మెస్మరైజ్ చేస్తుంటుంది.

Update: 2023-11-01 12:20 GMT

ప్రస్తుతం ఫిల్మ్​ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్​లో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతోంది. తాజాగా మరోసారి తన అందాలను ర్యాంప్ వాక్ చేస్తూ చూపించింది. ముఖ్యంగా ఎద అందాలను బాగా ఎక్స్​పోజ్ చేసింది.


వివరాళ్లోకి వెళితే.. సాధారణంగానే అందాల ఆరబోయడంతో కాస్త ఫేమ్ దక్కించుకున్న శోభిత ధూళిపాళ్ల.. ఆ మధ్య స్టార్ హీరో అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్యతో ప్రేమలో పడిందని, త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి కూడా జరగబోతుందని ప్రచారం సాగడంతో మరింత హాట్ టాపిక్​గా మారింది. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా ఈ పుకారు వినిపించడం ఆగిపోయాయి.

ఇక ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు తన సాలిడ్ గ్లామర్ డోస్​ను మాత్రం రోజు రోజుకు పెంచుతూ అందుకు తగ్గటే ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మెస్మరైజ్ చేస్తుంటుంది. ముఖ్యంగా ఎద అందాలను, నడుము అందాలను ఎక్కువగా చూపిస్తుంటుంది. టాప్ టు బాటమ్ ఒంపుసొంపులతో మెలికలు తిరుగుతూ మరీ కవ్విస్తుంటుంది.

తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్.. జియో వరల్డ్‌ ప్లాజా పేరుతో దేశంలోనే అతిపెద్ద లగ్జరీ షాపింగ్ మాల్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్లాజా ప్రారంభోత్సవానికి.. పలువురు బాలీవుడ్‌, టాలీవుడ్‌ తారలు పాల్గొని సందడి చేశారు. వీరిలో శోభితా ధూళిపాళ్ల ఒకరు. ఈమె ఆలివ్ కలర్ వెస్టర్న్ మోడ్రన్ జీబా డ్రెస్​లో ర్యాంప్ వాక్​ చేస్తూ స్టేజ్​ను హీటెక్కించింది.

ఈ డ్రెస్​.. పుల్ స్లీవ్​లో ఎద అందాల కిందవరకు వీ షేప్​ నెక్​ ఉండే కట్​ డిజైన్​తో ఉంది​. అందులో నుంచి ఆమె ఓపెన్ హార్ట్ షో చేస్తూ.. అలాగే కళ్లకు కాటుక పెట్టి కసిగా చూస్తూ వాక్ చేసింది. అలానే డ్రెస్​కు మ్యాచింగ్ అయ్యే నెక్లెస్​ కూడా ధరించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె పిక్స్​ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ర్యాంప్​ వాక్​తో మంట పుట్టించావ్​ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Tags:    

Similar News