క్లీవేజ్ కా బాప్ అనిపించేలా బ్యూటీ ఎలివేషన్!
ఇందులో అమ్మడు క్లీవేజ్ కా బాప్ అనిపించేలా కాక పుట్టిస్తుంది. గోల్డ్ కలర్ డిజైనర్ దుస్తుల్లో అమైరా మెరిసిపోతుంది. పర్పెక్ట్ క్లీవేజ్ అందాలతో వావ్ అనిపిస్తుంది.
గ్లామర్ వరల్డ్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ తప్పనిసరి. అలా కాకపోతే రేసులో అంతకంతకు వెనుకబడే ప్రమాదం ఉంది. అందుకే చేతిలో ఛాన్సులున్నా..లేకపోయినా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమాను లకు టచ్ లో ఉంటారు భామా మణులు. అలాగని రొటీన్ ఫార్మెట్ లో వెళ్లినా ప్రమాదమే. అప్ డేట్ తో పాటు కొత్తగా మౌల్డ్ అయ్యే విధానానికి అలవాటు పడాలి. అప్పుడే ఇన్ స్టాలో క్రేజ్..నాలుగు కామెంట్లు..పది షేర్లు దక్కుతాయి.
లేదంట? లైట్ తీసుకుంటారు. ముఖ్యంగా ఎదిగే భామలు ఈ విషయాలన్ని గుర్తుంచుకుని జర్నీ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ముంబై బ్యూటీ అమైరా దస్తూర్ మాత్రం ముందుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఫ్యాషన్ వరల్డ్ అమ్మడు ఎప్పటికప్పుడు తనని తాను ప్రత్యేకంగా హైలైట్ చేసుకుం టుంది. గ్లామర్ ఎలివేషన్ లో తనకంటూ ఓ ఐడెంటిటీ ఉండేలా చూసుకుంటుంది.
అందుకే సినిమాల సంఖ్య తక్కువగా ఉన్నా ఇన్ స్టాలో క్రేజీ బ్యూటీగా వెలిగిపోతుంది. తాజాగా అమైరా న్యూపిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో అమ్మడు క్లీవేజ్ కా బాప్ అనిపించేలా కాక పుట్టిస్తుంది. గోల్డ్ కలర్ డిజైనర్ దుస్తుల్లో అమైరా మెరిసిపోతుంది. పర్పెక్ట్ క్లీవేజ్ అందాలతో వావ్ అనిపిస్తుంది. అమ్మడి టోన్డ్ బాడీ షేప్ కి ఇ న్ స్టా షేక్ అవుతుంది. హెయిర్ స్టైల్...నెక్ పై పచ్చపోడి డిజైనర్ నెక్లెస్ తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అమైరా బ్యూటీని అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఇక అమైరా కెరీర్ సంగతి చూస్తే అవకాశాలు కనుచూప మేర కనిపించలేదు. చివరిగా తమిళ్ లో భగీర అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఛాన్సు రాలేదు. కొన్ని వెబ్ సిరీస్ లు చేసింది గానీ అక్కడా కలిసి రాలేదు. నత్తనడకనే కెరీర్ సాగుతుంది. ఇక తెలుగులో అదృష్టాన్ని చాలా కాలం క్రితం పరీక్షించుకుంది. మనసుకు నచ్చింది...రాజుగాడు లాంటి సినిమాలు చేసింది గానీ కలిసి రాలేదు. ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు రాలేదు.