పిక్ టాక్‌ : అందాల ఐషా షో అదుర్స్‌

కానీ ఆమె రామ్‌ చరణ్ మొదటి సినిమా హీరోయిన్‌ అవ్వడంతో ప్రేక్షకులు ఎప్పటికి గుర్తుంచుకుంటారు అనడంలో సందేహం లేదు.

Update: 2024-02-01 08:12 GMT

చిరుత సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ కు టాలీవుడ్‌ లో స్టార్‌ డమ్‌ దక్కలేదు. కానీ ఆమె రామ్‌ చరణ్ మొదటి సినిమా హీరోయిన్‌ అవ్వడంతో ప్రేక్షకులు ఎప్పటికి గుర్తుంచుకుంటారు అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌ లో అడపా దడపా సినిమాలు చేస్తూ సోషల్‌ మీడియాలో నేహా శర్మ సందడి చేస్తోంది.


నేహా శర్మ సిస్టర్ ఐషా శర్మ ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో తన అందాల ఫోటోలను షేర్ చేయడం ద్వారా హీట్‌ పెంచుతోంది. బాబోయ్ ఏంటి ఈ అందం అన్నట్టుగా చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మరోసారి ఐషా తన అందమైన ఫోటోలను షేర్‌ చేసింది.


అందాల ఐషా తాజా షో తో చూపు తిప్పుకోలేక పోతున్నాం అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్‌ అందాల షో చేసినా కూడా ఈమెకు ఎందుకు సినీ ఆఫర్లు రావడం లేదని కొందరు అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటే, కొందరు ఐషా కావాలని సినిమాలకు దూరంగా ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


మొత్తానికి ఐషా తన అందాల ఫోటోలతో రెగ్యులర్గ ఆ వైరల్‌ అవుతూనే ఉంది. తాజాగా సైడ్ యాంగిల్ స్కిన్‌ షో ఫోటో మరియు క్లీ వేజ్ ఫిక్స్ తో మతి పోగొట్టినంత పని చేసింది. ఈ రేంజ్ అందాల ఆరబోత నేహా కి కూడా సాధ్యమా అన్నట్టు కొందరు ఆమెపై అభిమానం కురిపిస్తున్నారు.


Tags:    

Similar News