సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదం ఎంతటి సంచలనం రేకెత్తించిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ అలజడి రేపింది. ఆ సమయంలో బాధిత నటీమణులంతా ‘మీ టూ’ అంటూ ఉద్యమించారు. ఆ తర్వాత ఉద్యమం చల్లారినప్పటికీ.. తరచూ ఎవరో ఒకరు నోరు విప్పుతూనే ఉన్నారు.
తాజాగా.. మలయాళ నటి రేవతి కాస్టింగ్ కౌచ్ పై గళం విప్పారు. అంతేకాదు.. తనను వేధించారంటూ ఏకంగా 14 మంది పేర్లను బయట పెట్టి సంచలనం రేకెత్తించింది. వారి పేర్లతోపాటు ఫొటోలను కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం.. మోలీవుడ్ ను షేక్ చేసింది.
వీరిలో సినిమా నటులు, దర్శకుల నుంచి పోలీసుల వరకు ఉన్నట్టు తెలిపింది రేవతి. తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ వివరాలన్నీ పోస్టు చేసింది. ‘‘ఈ మోసగాళ్ల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. సినిమాల్లో పనిచేసే మహిళలకు ఈ కష్టాలు తప్పవు. అలాగని ఈ పోరాటంలో నేను వెనక్కి తగ్గను’’ అని పోస్టు చేసింది. ఈ వివరాలతో మలయాళ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది.
రేవతని లైంగికంగా వేధించిన వారు వీరేనట..
సిద్ధిక్, నటుడు
సిజ్జు, నటుడు
రాజేశ్ టచ్ రివర్, దర్శకుడు
ఎంఎస్ పదూష్, అబ్యూసర్
సౌర్బ్ కృష్ణన్, సైబర్ బల్లీ
ఆషికి మహి, ఫొటో గ్రాఫర్
అభిల్ దేవ్, కేరళ ఫ్యాషన్ లీగ్ ఫౌండర్
అజయ్ ప్రభాకర్, డాక్టర్
నందు అశోకన్, డివైఎఫ్ఐ కమిటీ మెంబర్
రాగేందర్ పై, క్యాస్టింగ్ డైరెక్టర్
మాక్స్ వెల్ జోష్, షార్ట్ ఫిలిం డైరెక్టర్
షానుబ్ కరావత్, యాడ్ డైరెక్టర్
సరున్ లియో, ఈఎస్ఎఎఫ్ బ్యాంక్ ఏజెంట్,
బిను, సబ్ ఇన్ స్పెక్టర్ పొన్‌తూరా స్టేషన్, తిరువనంతపురం