నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వన్ ఫిమేల్ లీడ్ గా వచ్చిన సినిమా 18 పేజెస్. కార్తికేయ 2 తో నేషనల్ వైడ్ గా సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ తన తర్వాత సినిమా కేవలం తెలుగు వరకే రిలీజ్ చేశాడు. కార్తికేయ 2 బాలీవుడ్ లో అంత బాగా ఆడుతుందని అతను కూడా ఆశించి ఉండడు. ఇక ఇదిలా ఉంటే సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 కలిసి నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. 15 కోట్లకు అటు ఇటుగా 18 పేజెస్ బిజినెస్ జరిగినట్టు టాక్.
18 పేజెస్ సినిమా ఫస్ట్ డే ఏ సెంటర్స్, మల్టీప్లెక్స్ లో మాత్రం మంచి వసూళ్లు తెచ్చాయి. బి,సి సెంటర్స్ లో సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. అయితే ఫుల్ రన్ లో ఈ సినిమా ఎలా అనుకోవచ్చు.
గీతా ఆర్ట్స్ దాదాపు అన్ని ఏరియాల్లో సొంతంగానే రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మూవీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఆల్రెడీ మంచి ప్రైజ్ కి అమ్మేశారట. కార్తికేయ 2తో వచ్చిన క్రేజ్ తో జీ స్టూడియోస్ వారు 18 పేజెస్ సినిమాని శాటిలైట్ హక్కులు కొనేశారట. ఇక నెట్ ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ కూడా భారీ మొత్తాన్ని ఇచ్చి తీసుకున్నారట.
ఇలా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి 22 కోట్ల దాకా వచ్చినట్టు టాక్. సో నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే సినిమాకు రావాల్సిన లాభాలు తెచ్చుకున్నారు. ఇక థియేట్రికల్ రన్ లో వచ్చేది అంతా యాడెడ్ అడ్వాంటేజ్ అన్నట్టే.
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ఇద్దరు కలిసి మరో సూపర్ హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. నిఖిల్ తన నెక్స్ట్ సినిమా కార్తికేయ 3 చేస్తున్నాడు. చందు మొండేటి మరోసారి తన దర్శకత్వ ప్రతిభని చూపించాలని ఫిక్స్ అయ్యాడు.
నిఖిల్ తన కెరీర్ ప్లానింగ్ లో కార్తికేయ 3 తర్వాత కూడా కథల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నాడు. 18 పేజెస్ కార్తికేయ 2 కన్నా ముందు కమిటైన సినిమా కాబట్టి ఓకే ఇక మీదట తను కూడా నేషనల్ వైడ్ గా రిలీజ్ చేసే డిఫరెంట్ సబ్జెక్ట్ ల మీద వర్క్ అవుట్ చేయాలని చూస్తున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.