ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద కొన్ని పెద్ద సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ముఖ్యంగా మిడియం రేంజ్ సినిమాలు అయితే ఊహించని ప్రాఫిట్స్ కూడా అందించాయి. అయితే ఈ క్రమంలో స్టార్ హీరోల మార్కెట్ తో పాటు హీరోయిన్స్ కు కూడా మరింత క్రేజ్ పెరిగింది అనే చెప్పాలి. కొంతమంది హీరోయిన్స్.పేర్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.
మొత్తంగా ఈ ఏడాది అయితే టాలీవుడ్ లో నలుగురు హీరోయిన్స్ పేర్లు ఎక్కువగా చర్చల్లోకి వచ్చారు. అంటే 2022 హీరోయిన్ ఆఫ్ ద ఇయర్ ఎవరు? అనే లిస్టులో పూజా హెగ్డే, రష్మిక మందన్న, శ్రీ లీల మృనల్ ఠాగూర్ ఈ నలుగురు పేర్లు కూడా బాగా వైరల్ అయ్యాయి. రష్మిక మందన్న అయితే పుష్ప 1 సినిమాతోనే ఇప్పటివరకు ఇంకా తన క్రేజ్ ను అమాంతంగా పెంచుకుంటుంది. ఆ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయం వార్తల్లో ఉండడంతో ఈ బ్యూటీ పేరు కూడా వైరల్ గా మారింది.
అలాగే పూజా హెగ్డే కు వరుసగా డిజాస్టర్స్ వచ్చినప్పుడు కూడా ఆ తరహా వార్తలతో ఆమె మీడియాలో నిలిచింది. ఐరన్ లెగ్ అనే కామెంట్స్ కూడా అందుకుంది. కానీ పెద్ద సినిమాల ఆఫర్లతో ఆర్థికంగా మాత్రం ఆమె మంచి ఆదాయం అందుకుంది అనే చెప్పాలి.
ఇక మరో బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల ఎక్కువగా తన అందంతోనే ఆడియోన్స్ ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఆమె నటించిన పెళ్లి సందడి సినిమా తర్వాత ధమాకా సినిమా కూడా అదే తరహాలో క్రేజ్ అందుకుంది.
డాన్స్ పెర్ఫార్మెన్స్ తో పాటు మంచి అందం నటన కూడా శ్రీలీలకు మేజర్ ప్లేస్ పాయింట్ గా నిలిచాయి. ఇక మరో క్యూట్ హీరోయిన్ మృనల్ టాగూర్ పేరు కూడా బాగానే వైరల్ అయింది. ఆమె సీతారామం సినిమాతో కెరీర్ కు సరిపడేంత క్రేజ్ అందుకుంది అని చెప్పవచ్చు. అందులో ఆమె ట్రెడిషనల్ లుక్ తోనే ఎక్కువగా ఆకట్టుకుంది.
పోయెట్రిక్ లవ్ స్టోరీ కావడం అలాగే సాంగ్స్ లో కూడా అందంగా కనిపించడం.. దానికి తోడు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా ట్రెడిషనల్ గా ఉండడంతో యువతలో మంచి గుర్తింపు అందుకుంది. చాలా మంది అబ్బాయిలు ఇలాంటి అమ్మాయి లైఫ్ లో ఉంటే బాగుంటుంది అనేలా క్రేజ్ అందుకుంది. దీంతో ఈ ఏడాది మృనల్ ఠాగూర్ 2022 హీరోయిన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పవచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.