హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ ఎఫ్ 2లో హంగామాను తెలుగు యూత్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాతో పోటీపడుతూ అందాల మెహ్రీన్ ఈ సినిమాలో అదరగొట్టింది. హనీ పేరుకు తగ్గట్టే గ్లామరస్ రోల్ లో మెరుపులు మెరిపించింది.
పంజాబీ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా టాలీవుడ్ లో కాస్త నెమ్మదిగానే ప్రారంభమైనా వరుసగా అవకాశలు అందుకుంటోంది. ప్రస్తుతం F3 లాంటి క్రేజీ సినిమాతో మరోసారి హాట్ టాపిక్ గా మారనుంది. ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. రిలీజ్ ముందు మెహ్రీన్ క్రేజీ చిత్రాలతో సోషల్ మీడియాల్లో దుమారం రేపుతోంది.
ప్రస్తుతం టర్కీ లో విహారయాత్రను ఆస్వాధిస్తున్న మెహ్రీన్ కొన్ని హాటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అందాల ప్రదర్శనతో తన అభిమానులను ఆటపట్టిస్తోంది. కప్పడోసియా తూర్పు ప్రాంతంలో పూల్ సైడ్ ఇలా బికినీ బాడీని ఎలివేట్ చేసింది. టూపీస్ లో మెహ్రీన్ దుమారం రేపుతోంది. మెహ్రీన్ గ్లామరస్ లుక్స్ - సెక్స్ అప్పీల్ కి యూత్ నుంచి కితాబు అందుతోంది.
అయితే కాంపిటీషన్ లో ఉన్న అందాల భామలంతా మాల్దీవుల విహారం నుంచి అదిరిపోయే ఫోటోషూట్లను షేర్ చేస్తుంటే మెహ్రీన్ ఇంకా ఇలా ఫోన్ లో ఫోటోలతో సరిపుచ్చడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిరంతరం తనతో ఇలియానకు ఆండ్రూలా ఎవరో ఒకరు తనతో ఉండి ఫోటోషూట్లు కవర్ చేయాలన్నది యూత్ అభిప్రాయం. మరి మెహ్రీన్ అలాంటి ప్లాన్ ఏదైనా చేస్తుందేమో చూడాలి.