పవన్ సినిమా అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ప్రణీత అంతకు ముందు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది కాని సక్సెస్ లు దక్కించుకోలేక పోయింది. దాంతో హీరోయిన్ గా ఆమె స్టార్ డం దక్కించుకోలేదు. కాని ఆమెకు రెగ్యులర్ గా ఏదో ఒక భాషలో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
పెళ్లి సమయంలో కూడా ఆమె రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కొన్ని వారాల క్రితం వ్యాపార వేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు కొత్త సంసారం అనుభవాలను.. కొత్త అనుభూతులను గురించి పంచుకుంది.
పెళ్లి తర్వాత కూడా జీవితంలో పెద్ద మార్పులు ఏమీ లేవని.. పెళ్లికి ముందు లైఫ్ సింపుల్ గా ఎలా అయితే సాగిందో ఇప్పుడు కూడా అలాగే ఉందంటూ చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తాను కొత్తగా సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఏమీ లేదని.. పెళ్లికి ముందు ఎలా అయితే ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. పెళ్లి తర్వాత స్వేచ్చ తగ్గుతుంది.. ఇతర పనులతో బిజీ అవుతారని అంతా అనుకుంటారు. కాని ప్రణీత మాత్రం ఎప్పటిలాగే సింపుల్ గానే తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారట.
ప్రణీత తన లైఫ్ లో పెళ్లి వల్ల మార్పులు ఏమీ రాలేదు అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పెళ్లి తర్వాత భర్త మరియు అతడి కుటుంబ సభ్యుల వల్ల అమ్మాయి లైఫ్ స్టైల్ లో మార్పులు వస్తాయి. ఎవరి లైఫ్ అయితే పెళ్లి తర్వాత కూడా అలాగే ఉందో వారు లక్కీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అర్థం చేసుకునే భర్త మరియు స్వేచ్చను ఇచ్చే భర్త ప్రణీతకు లభించి ఉంటాడు.. అందుకే ఆమె జీవితం పెద్ద మార్పు రాలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.