తెలుగు ప్రేక్షకులకు శ్వేత బసు ప్రసాద్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ అడ్డాల తీసిన కొత్త బంగారు లోకం సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. కెరీర్ ఓ మోస్తారుగా ఉన్న టైం లోనే కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్న అమ్మడు ఫైనల్ గా టాలీవుడ్ వదిలేసి హిందీ పరిశ్రమకు చెక్కేసింది.
టాలీవుడ్ ఎంట్రీకి ముందే బాలీవుడ్ లో మూడు నాలుగు సినిమాలు చేసిన శ్వేతా బసు ప్రసాద్ తెలుగులో ఒక్క సినిమాతోనే పాపులర్ అయ్యింది. అయితే ఇక్కడ వచ్చిన క్రేజ్ ని చేజేతులా పాడు చేసుకుని అమ్మడు అసలు తెలుగు పరిశ్రమ వైపు తిరిగి చూడట్లేదు.
చైల్డ్ ఆర్టిస్ట్ టైం లోనే నేషనల్ అవార్డు అందుకున్న శ్వేత బసు ప్రసాద్ హీరోయిన్ గా మాత్రం ఎక్కువ కాలం రాణించలేకపోయింది. హిందీలో సినిమాలు వెబ్ సీరీస్ లు చేస్తూ అక్కడ ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ ని ప్రేమించి పెళ్లాడింది శ్వేత బసు ప్రసాద్.
2018లోనే రోహిత్ ని పెళ్లాడిన శ్వేతా ఏడాదికే అతని నుంచి దూరమవుతున్నట్లు ప్రకటించింది. డైవర్స్ తర్వాత తనకు వచ్చిన అవకాశాలు చేస్తూ వస్తున్న శ్వేత లేటెస్ట్ గా ఇండియా లాక్ డౌన్ సినిమాలో నటించింది. ఈ సినిమాతో మరోసారి శ్వేత తన సత్తా చాటాలని చూస్తుంది. అవార్డ్ విన్నర్ డైరక్టర్ మధుర్ బండార్కర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ త్వరలో ఓటీటీ రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్వేత బసు ప్రసాద్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ గా అమ్మడు తన బ్లాక్ అండ్ బోల్డ్ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది. స్టార్ హీరోయిన్ కటౌట్ అయినా కూడా కెరీర్ లో చేసిన పొరపాట్ల వల్ల అమ్మడు అడ్రస్ లేకుండాపోయింది. బాలీవుడ్ లో అయినా సక్సెస్ అవుతుంది అనుకుంటే మాత్రం అక్కడ శ్వేత కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు. సినిమాలు ఎలా ఉన్నా సరే సోషల్ మీడియాలో తన గ్లామర్ ట్రీట్ అందిస్తుంది శ్వేత. లేటెస్ట్ గా తన ఫోటో షూట్ కుర్రాళ్లను ఇంప్రెస్ చేస్తుంది.
లోపల అందాలు కనిపించేలా శ్వేత చేస్తున్న ఈ హాట్ షో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తప్పకుండా శ్వేత మళ్లీ కెరీర్ ఫాం లోకి రావాలని ఆశిస్తున్నారు ఆమె ఫ్యాన్స్. తెలుగులో చేసిన ఐదారు సినిమాలకే శ్వేత తన సత్తా చాటిన బాలీవుడ్ లో వచ్చిన ప్రతి ఛాన్స్ చేస్తూ వస్తుంది. అక్కడ షార్ట్ ఫిలిమ్స్ కూడా చేస్తూ బీ టౌన్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలని చూస్తుంది శ్వేత బసు ప్రసాద్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.