అదేంటో పాపం తెలియదు కాని.. ఎంతో టాలెంట్ ఉంది.. మంచి డ్యాన్సింగ్ స్కిల్ ఉంది.. అలాగే గ్లామరసం ఆరబోయడానికి ఎప్పుడూ ముందుంటుంది. కాని ఎందుకో తెలియదు కాని.. హాటీ ఆదా శర్మకు మాత్రం సక్సెస్ అందనంత దూరంలో కూర్చుంది. ఇటు టాలీవుడ్లోనూ సోలో హిట్లు పడట్లేదు.. అటు బాలీవుడ్ లోనే అందుకు భిన్నంగా పరిస్థితి మారట్లేదు. అందుకని అదా ఇప్పుడు ఏం చేస్తోందా తెలుసా??
ఈ మధ్యనే పెటా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయిన అదా శర్మ.. అసలు వన్యప్రాణుల పట్ల తనకు ఎంత ప్రేముందో తెగ చూపించేస్తోంది. ఈరోజు ఉదయం గోవా చేరుకున్న ఈ హాటీ.. అక్కడి కాకులను ఫోటోలు తీసింది. సారీ.. ఆ కాకులతో తనొక సెల్ఫి దిగింది. నా కాకులు అవి.. నా గెస్టులు అవి.. అంటూ హడావుడి చేస్తూ వాటిని షేర్ చేసింది. ఇదంతా చూస్తుంటే.. ఏదో తన క్లీవేజ్ అందాలను ఆరబోయడానికి ఇలాంటి ఒక ఫోటో పెట్టినట్లు ఉంది కాని.. కాకుల మీద ప్రేమతో షేర్ చేసినట్లు మాత్రం లేదు.
ఏదేమైనా కూడా పెటా పేరు చెప్పి తెగ ఆరబోస్తున్న అదా శర్మకు కూడా తెలుగు ఫిలిం మేకర్లు మరిన్ని ఛాన్సులు ఇస్తారేమో చూడాలి. లేకపోతే ఇలా కాకుల పేరు చెప్పుకుని తన గ్లామర్ ను సోషల్ మీడియాలో ఆరబోస్తూ.. కుర్రాళ్ళను ఇబ్బందిపెట్టేస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/