`హార్ట్ ఎటాక్` చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఆదాశర్మ కెరీర్ ఆరంభం నుంచి నత్త నడకనే సాగింది. హీరోయిన్ గా చెప్పుకోదగ్గ అవకాశాలు అందుకోలేకపోయింది. తొలి సినిమా మినహా ఇప్పటివరకూ సరైన విజయం ఈ అమ్మడికి దక్కకపోవడం మైనస్ అయ్యింది. ఏదో చేసానులే అని చెప్పుకోవడాని కే తప్ప! అమ్మడికి సంతృప్తికరమైన పాత్రలైతే దక్కలేదు. అటు బాలీవుడ్ లోనూ అదే పరిస్థితి. ఈ సన్నివేశాన్ని ఎలాగైనా ఓవర్ కమ్ చేయాలని తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శిస్తున్నా! ఛాన్సులే లేని పరిస్థితి ఉంది. ఎందుకనో అవకాశాలు ఇచ్చే వారే కరువయ్యయారు.
సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేయడం ఈ బ్యూటీ కి అలవాటు. అదాకి అదా ట్విట్టర్.. ఇన్ స్టాలు వేడెక్కిపోతుంటాయి. ఇక్కడ నిరంతరం ..బికీనీలు..టూపీసులు ధరించడం.. పిక్కల పైకి మిడ్డీ షోలు ఇవ్వడం .. టైట్ జీన్స్ తో ఊరించడం..నాభి అందాలు..క్లీవేజ్ షోలతో చెలరేగడం ఈ అమ్మడి హ్యాబిట్స్. తాజాగా దోర దోర అందాల్ని వడ్డిస్తూ షేర్ చేసిన ఓ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇక ఇందులో అదా దోర క్లీవేజ్ షో మతి చెడగొడుతోంది. అయినా ఏం లాభం ? ఎంత చేసినా ప్రతయ్నాలేవి చేరాల్సిన వాళ్లకి చేరడం లేదు. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అదీ బాలీవుడ్ లో. అబీర్ సేన్ గుప్తా దర్శకత్వంలో `మ్యాన్ టు మ్యాన్` అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా గతేడాదే ప్రారంభమైంది. ఇప్పటివరకూ మళ్లీ అప్ డేట్ లేదు.
సినిమా ఆన్ సెట్స్ ఉందా? క్యాన్సిల్ అయిందా? అన్న వివరాలు కూడా తెలియని పరిస్థితి. ఇక టాలీవుడ్ లో అయితే ఒక్క సినిమా కూడా లేదు. గతేడాది ఆరంభంలో కల్కి లో నటించింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆదా అడ్రస్ గల్లంతయింది. తర్వాత ఏ దర్శక- హీరో.. నిర్మాత అవకాశవం ఇవ్వడం లేదు. అయితే టాలీవుడ్ ని మాత్రం ఈ అమ్మడు వదల్లేదు. నిత్యం తన అందచందాలతో తెలుగు మీడియా అటెన్షన్ ని డ్రా చేస్తోంది. తెలుగు హీరోల చిత్రాలపై కామెంట్లు చేస్తూ ఆ హీరోలకు టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తుంది. కానీ ఏ హీరో నుంచి పిలుపు మాత్రం రావడం లేదు. అదా .. నిజంగానే దురదృష్టవంతురాలు అనే చెప్పాలి.