బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈమద్య కాలంలో ఒక సంఘటనపై అభ్యంతరకర పోస్ట్ లు పెట్టినందుకు గాను కంగనా సోదరి రంగోలీ చందేల్ ట్విట్టర్ అకౌంట్ ను ట్విట్టర్ ఇండియా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కంగనా చాలా సీరియస్ గా ఈ విషయంపై మండి పడినది. రంగోలీ అకౌంట్ సస్పెండ్ పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
ఈ సమయంలోనే కంగనా మాజీ ప్రియుడు అధ్యాయన్ సుమన్ స్పందించాడు. గతంలో కంగనాతో ఈయన చాలా లోతు ప్రేమలో మునిగి తేలాడు. అయితే ఏవో కారణాల వల్ల ఇద్దరి మద్య విభేదాలు తలెత్తాయి. విడిపోయిన సమయంలో ఒకరిపై ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసుకున్నారు. తాజాగా మరోసారి కంగనా గురించి అధ్యాయన్ స్పందిస్తూ.. ఆమెతో విడిపోయిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నాను. ఆ సంఘటన తర్వాత నా జీవితంలో చాలా ముందుకు వెళ్లి పోయాను. ఇప్పుడు పాత విషయాలను గురించి మాట్లాడాలనుకోవడం లేదన్నాడు.
ఇక కంగనా గురించి నటి కవిత స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో కంగనా వల్ల హృతిక్ రోషన్ మరియు అధ్యాయన్ లు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమె ప్రవర్తన వల్ల పలువురు బాధపడ్డ సందర్బాలున్నాయంటూ కామెంట్స్ చేసింది. ఫైర్ బ్రాండ్ కంగనా లేదా రంగోలీలు నటి కవిత వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.