టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న హైదరాబాది హీరోయిన్ అతిథిరావు హైదరి. అందంతో పాటు మంచి అభినయంతో ఆకట్టుకుంటున్న హైదరి.. వరుసగా సినీ అవకాశాలు అందుకుంటూ మెల్లగా నిలదొక్కుకుంటోంది. ఇటీవల నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందుతున్న 'వి' సినిమాలో కనిపించింది. తెలుగులో సమ్మోహనం సినిమాతో లీడ్ హీరోయిన్ గా పరిచయమైంది హైదరి. ఆమెను ఇంట్రడ్యూస్ చేసిన మోహనకృష్ణ ఇంద్రగంటినే మళ్లీ వి సినిమాలో అవకాశం ఇచ్చాడు. మొదట తమిళ శ్రీంగారం అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన హైదరి.. యే సాలి జిందగీ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత మర్డర్ 3, బేబీ, రాక్ స్టార్ లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. హీరోయిన్ పాత్రలతో పాటు సైడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తోంది అతిథి. అలా చేసిందే పద్మావతి మూవీ. ఈ మూవీలో మెహెరున్నిసా అనే చిన్న క్యారెక్టర్ లో మెరిసింది కానీ అమ్మడికి మంచి ఫేమ్ తీసుకొచ్చింది ఆ మూవీ.
అయితే ఈ అమ్మడు ఫస్ట్ నుండి కూడా అందాల అరబోతకు సై అంటూనే ఉంది. అందుకే హైదరి అందాలకు సోషల్ మీడియాలో మిలియన్స్ కొద్దీ ఫాలోయింగ్ కలిగి ఉంది. సారీ నుండి బికినీ వరకు సినిమాకు ఏది కావాలన్నా అతిథి చేయడానికి సిద్ధమే. అందుకే అప్పుడప్పుడు బికినీ షూట్ లతో రెచ్చగొడుతుంది. సోషల్ మీడియా వాడకం తెలిసిన ఈ భామ.. తన గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఊరిస్తుంది. అమ్మడు మాములుగా క్లాసికల్ డాన్సర్. కానీ సెలబ్రిటీలంతా లాక్డౌన్ లో ఏదోకటి కొత్త పని నేర్చుకోవడం, వంట చేయడం, ఫిట్నెస్ మీద వర్కౌట్స్ చేయడం చేస్తే.. హైదరి భామ మాత్రం వెరైటీగా 'కలరిపయట్టు' అనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ యుద్ధవిద్యను ప్రాక్టీస్ చేస్తూ సోషల్ మీడియాలో అప్పట్లో పోస్ట్ చేసింది. తాజాగా హైదరి ఓ బ్యూటిఫుల్ మ్యాగజైన్ ఫోటోషూట్ పిక్ షేర్ చేసింది. ఖుష్ అనే వెడ్డింగ్ మ్యాగజైన్ కోసం దిగిన షూట్ లో అతిథి అటు ట్రేడిషనల్ తో ఇటు కవ్వించే ఎద సంపద కూడా ఎరగా వేస్తోంది. చూస్తుంటే పుత్తడిబొమ్మలా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పిక్ తెగ వైరల్ అవుతోంది.