యంగ్ హీరో అడవి శేష్ నేడు పాన్ ఇండియాలో ఫేమస్ అయిన నటుడు. `మేజర్` సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి పేరొచ్చింది. ఇన్నోవేటివ్ సినిమాలు చేయడం..వైవిథ్యమైన పాత్రలతో మెప్పించడం అతనికే సాధ్యమైంది. భవిష్యత్ లో శేష్ ఇంకా పెద్ద స్టార్ అవుతాడు? అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే విషయాన్ని సూపర్ స్టార్ మహేష్ మేజర్ ప్రమోషన్ లో అన్నారు.
కెరీర్ పరంగా శేష్ జర్నీ ఇప్పుడే మొదలైంది. చాలా కాలం పాటు ఇండస్ర్టీలో ఉన్నా! ఇప్పుడిప్పుడే అతడి ట్యాలెంట్ బయట పడుతుంది. అతని ఆలోచనల్ని ఆడియన్స్ క్యాచ్ చేయగల్గుతున్నారు. ప్రస్తుతం యంగ్ హీరో చేతిలో కొన్ని సినిమాలున్నాయి.
అన్ని పాన్ ఇండియన్ సినిమాలే. ఇకపై శేష్ తో కమిట్ మెంట్ అంటే పాన్ ఇండియా తప్ప మరో సినిమా చేసే అవకాశం లేదని చెప్పొచ్చు. మరి ఈ యంగ్ హీరో కి గాళ్స్ లోనూ ఫాలోయింగ్ మామూలుగా లేదని తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా నిత్యం ప్రపోజల్స్ అందుకుంటూనే ఉంటాడు. అలాంటి వాటిలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ గురించి స్వయంగా శేష్ నే రివీల్ చేసాడు.
శేష్ కి అత్యంత క్రేజీ ఫ్యాన్స్ అనుభవం ఉందని ఓ సంఘటన గురించి ఇలా చెప్పుకొచ్చాడు. ` 20 ఏళ్ల వయస్సులో ఉన్న ఒక జంట కవల సోదరీమణులు నన్ను సంప్రదించారు. వారి తల్లిదండ్రుల ముందు పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు. దీంతో ఆ సమయంలో ఎలా స్పందించాలో అర్ధం కాలేదు. ఫేస్ టూ పేస్ అలాంటి సన్నివేశాలు ఫేస్ చేయాలంటే చాలా ధైర్యం కావాలని అప్పుడే అర్ధమైంది` అని అన్నారు.
కానీ శేష్ రిలేషన్షిప్ స్టేటస్ గురించి అడిగితే స్కిప్ కొట్టేసాడు.`ఇది చాలా సంవత్సరాలుగా సంక్లిష్టంగా ఉంది` అని బధులిచ్చాడు. ఈ యంగ్ హీరో ఓ నటితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు చాలా కాలంగా మీడియాలో కథనాలు వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.