ఐశ్వర్యా రాయ్ ఇప్పటికీ కలల సుందరే. రెండు దశాబ్దాలకు పైగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేస్తున్న సుందరి ఈమె ఒక్కతే. 1994లో మిస్ వరల్డ్ గా ఎంపికయ్యాక ఐష్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. 1997లో ఇద్దరు సినిమాతో ఫిలిం ఇండస్ట్రీలో ప్రవేశించింది. అయితే.. మిస్ వరల్డ్ కాకముందే.. ఐశ్వర్యారాయ్ మోడల్. అంతే కాదు.. 1991లో ఫోర్డ్ నిర్వహించిన ఇంటర్నేషనల్ సూపర్ మోడల్ కాంటెస్ట్ లో విన్నర్.
ఇంటర్నేషనల్ మేగజైన్ లలో తళుక్కమనడం.. కవర్ పేజ్ లపై మెరవడం.. మిస్ వరల్డ్ కంటే ముందే ఐశ్వర్యా రాయ్ మొదలుపెట్టేసింది. 1993లో వోగ్ అమెరికన్ ఎడిషన్ కవర్ పేజ్ పై మెరిసింది. ఆ సమయంలోనే గ్లాడ్ రాగ్స్ అనే ఇండియన్ మేగజైన్ పై కనిపించిన కవర్ పేజ్ ఇది. ది మేకింగ్ ఆఫ్ ఏ మోడల్ అంటూ.. ఈమె గురించి ప్రత్యేకమైన కథనం కూడా రాసుకొచ్చారు. తడి అందాల ఐశ్వర్యారాయ్ ని చూస్తున్నా.. ఆ తేనె కళ్లను చూస్తున్న మైమరచిపోవడం ఖాయం.
క్లీవేజ్ షోలు ఇప్పుడంటే కామన్ అయిపోయాయి కానీ.. 23 కేళ్ల క్రితం ఈ రేంజ్ లో రెచ్చిపోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఐష్ కి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏం ఇవ్వాలో బాగా తెలుసు. అందుకే ఇప్పటికీ ఓరేంజ్ ఫాలోయింగ్ ని కంటిన్యూ చేసుకోగలుగుతోంది.