అఖిల్, నిధి అగర్వాల్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'మిస్టర్ మజ్ను' చిత్రం రిపబ్లిక్ డే సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది. దానికి తోడు ఇతర సినిమాల పోటీని తట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద ఢీలాపడిపోయింది. విడుదలైన రెండు వారాల్లోనే థియేటర్లన్ని ఖాళీ అయ్యాయి. ఈ చిత్రం ఎక్కడ కనిపించకుండా పోయింది. ఈ సినిమా కలెక్షన్స్ క్లోజ్ అయ్యాయి. ఈ చిత్రం 12.82 కోట్లతో క్లోజ్ అయినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
అఖిల్, వెంకీల కాంబో మంచి క్యూట్ లవ్ స్టోరీ రాబోతుంది అంటూ మొదటి నుండి బాగా ప్రచారం చేశారు. దాంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. కాని అంచనాలు అందుకోలేక పోవడంతో సినిమాను ప్రేక్షకులు తిరష్కరించారు. అఖిల్ కు ఈ చిత్రం అయినా సక్సెస్ ను తెచ్చి పెడుతుందని భావిస్తే గత రెండు చిత్రాల కంటే ఈ చిత్రం మరీ దారుణమైన కలెక్షన్స్ ను నమోదు చేసింది. యూఎస్ లో ఈ చిత్రం కనీసం కోటి రూపాయలు కూడా వసూళ్లు చేయలేక పోవడం దారుణం. విడుదలైన దాదాపు అన్ని ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయినట్లుగా తెలుస్తోంది.
ఏరియాల వారిగా 'మిస్టర్ మజ్ను' క్లోజింగ్ కలెక్షన్స్ :
నైజాం : 3.9 కోట్లు
సీడెడ్ : 1.48 కోట్లు
వైజాగ్ : 1.31 కోట్లు
గుంటూరు : 1.20 కోట్లు
కృష్ణ : 82 లక్షలు
నెల్లూరు : 41 లక్షలు
వెస్ట్ : 58 లక్షలు
ఈస్ట్ : 72 లక్షలు
ఏపీ మరియు నైజాం : 1042 కోట్లు
కర్ణాటక : 1.15 కోట్లు
యూఎస్ : 75 లక్షలు
ఇతరం : 50 లక్షలు
మొత్తం : 12.82 కోట్లు