అవార్డ్ షో లు అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఒకటే.. రెడ్ కార్పెట్. ఈ రెడ్ కార్పెట్ పై నడవటానికి హీరోయిన్లు ఎనలేని జాగ్రతలు తీసుకుంటారు. దానికోసం ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ దగ్గరకు వెళ్ళి రకరకాల డిజైన్లు వేసిచూసికొని అతి కష్టం మీద ఒకదానికి ఫిక్స్ అవుతారు. ఇప్పుడు ఉన్న హింది న్యూ ఏజ్ హీరోయిన్లు లలో పాపులర్ కమర్షియల్ హీరోయిన్ మరియు నటి ఆలియా భట్ట్ కూడ IIFA అవార్డ్ షో కోసం భలే ముస్తాబు అయ్యింది.
న్యూయార్క్లో జరిగిన IIFA అవార్డ్ షో కు ఆలియా భట్ట్ సాంప్రదాయ లెహంగా వేసుకుని వచ్చింది. తన తాజా సినిమాలలో పార్టీ గర్ల్ గా కనిపించి డియర్ జిందగీలో ఇండిపెండెంట్ అమ్మాయిగా నటించి అందరిని ఆకట్టుకున్న ఈ పిల్లది.. మెట్రో కూల్ లుక్ ను పార్టీ లుక్ ను పక్కన పెట్టి ఇండియా టాప్ ఫ్యాషన్ డిజైనర్ మనిష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహంగా వేసుకొని తన అందంతో అందరినీ ఇట్టే ఆకర్షించింది. ఆలియా భట్ట్ ను ఎప్పుడూ ఇలా దేశి దుస్తులలో చూడని వాళ్ళు అంతా కళ్ళు అంతలేసి చూస్తున్నారట. మొదటిలో మీడియా ఆలియాను ఆటలు ఆడుకొనేది కాని.. వాటన్నింటికీ తన సినిమాలతో గట్టి సమాధానం ఇవ్వడమే కాకుండా.. ఇప్పుడు ఫ్యాషనబుల్ గా కూడా ఉంటోందీ సుందరి.
IIFA ఈవెంట్ కు ఆలియా తో పాటుగా కత్రినా కైఫ్ - కృతి సనోన్ - వరుణ్ ధావన్ - కరణ్ జోహర్ - సిధార్థ్ మల్హోత్రా లాంటి యంగ్ స్టార్లు కూడ హాజరు కాబోతున్నారు. ఈ సారి IIFA షో కి ఒక స్పెషల్ ఉంది అది. ఏ ఆర్ రహ్మాన్ సినిమా సంగీత ప్రస్థానానికి 25 ఏళ్ళు నిండటంతో తను సమకూర్చిన రాగాలకు ఆటలూ పాటలూ నిర్వహించి అతన్ని గౌరవించుతున్నారు IIFA టీమ్.