అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ చీప్ గెస్ట్ గా పాల్గొన్న విషయం తెల్సిందే. ఆయన సినిమా యూనిట్ సభ్యులకు తన శుభాకాంక్షలను తెలియజేశాడు. తన మాటల్లో హీరో శ్రీ విష్ణు పై తనకు ఉన్న అభిమానం ను చాటుకోవడం తో పాటు.. హీరో శ్రీ విష్ణు కష్టపడే తత్వం.. కథల ఎంపిక చేసుకునే విధానంను అల్లు అర్జున్ ప్రశంసించాడు.
శ్రీ విష్ణు గురించి మాట్లాడే సమయంలో ఆయన నటించిన మొదటి సినిమా నుండి అన్ని విషయాలను గుర్తు పెట్టుకుని మరీ వాటి పేర్లు చెబుతూ ప్రశంసించడం అందరికీ ఆశ్చర్యం ను కలిగించుకుంది. అల్లు అర్జున్ కు ఇన్ని చిన్న సినిమాల గురించి తెలుసా అన్నట్లుగా అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే అల్లు అర్జున్.. అదే వేడుకలో హీరోయిన్ పేరు పలకడం కి కాస్త ఇబ్బంది పడ్డాడు.
బన్నీ అల్లూరి సినిమాలో హీరోయిన్ గా నటించిన కాయడు లోహర్ గురించి మాట్లాడుతూ... ఇప్పటికే మూడు సార్లు ఆమె పేరు అడిగాను అంటూ ఉండగా మరోసారి నిర్మాత ఆమె పేరును చెప్పాడు.
వెంటనే బన్నీ కాయడు లోహర్ మీ పేరు విభిన్నంగా ఉంది కాస్త పలకడం కష్టంగా ఉంది సారీ అన్నట్లుగా హీరోయిన్ వైపు చూస్తూ అన్నాడు.
తెలుగు సినిమా పరిశ్రమకు మీకు స్వాగతం.. తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. హీరోయిన్ చూడ్డానికి చాలా బాగుంది.. కానీ ఆమె పేరు కాయడు లోహర్ కాస్త పలకడానికి గుర్తు పెట్టుకోవడానికి విభిన్నంగా ఉంది.
అందుకే అల్లు అర్జున్ కూడా ఆమె పేరు పలకడానికి ఇబ్బంది పడటం లో విడ్డూరం లేదు. బన్నీ కే పలకడానికి ఇబ్బంది పెట్టిన కాయడు లోహర్ పేరు ముందు ముందు మారు మ్రోగిపోతుందా లేదా అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
శ్రీ విష్ణు గురించి మాట్లాడే సమయంలో ఆయన నటించిన మొదటి సినిమా నుండి అన్ని విషయాలను గుర్తు పెట్టుకుని మరీ వాటి పేర్లు చెబుతూ ప్రశంసించడం అందరికీ ఆశ్చర్యం ను కలిగించుకుంది. అల్లు అర్జున్ కు ఇన్ని చిన్న సినిమాల గురించి తెలుసా అన్నట్లుగా అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే అల్లు అర్జున్.. అదే వేడుకలో హీరోయిన్ పేరు పలకడం కి కాస్త ఇబ్బంది పడ్డాడు.
బన్నీ అల్లూరి సినిమాలో హీరోయిన్ గా నటించిన కాయడు లోహర్ గురించి మాట్లాడుతూ... ఇప్పటికే మూడు సార్లు ఆమె పేరు అడిగాను అంటూ ఉండగా మరోసారి నిర్మాత ఆమె పేరును చెప్పాడు.
వెంటనే బన్నీ కాయడు లోహర్ మీ పేరు విభిన్నంగా ఉంది కాస్త పలకడం కష్టంగా ఉంది సారీ అన్నట్లుగా హీరోయిన్ వైపు చూస్తూ అన్నాడు.
తెలుగు సినిమా పరిశ్రమకు మీకు స్వాగతం.. తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. హీరోయిన్ చూడ్డానికి చాలా బాగుంది.. కానీ ఆమె పేరు కాయడు లోహర్ కాస్త పలకడానికి గుర్తు పెట్టుకోవడానికి విభిన్నంగా ఉంది.
అందుకే అల్లు అర్జున్ కూడా ఆమె పేరు పలకడానికి ఇబ్బంది పడటం లో విడ్డూరం లేదు. బన్నీ కే పలకడానికి ఇబ్బంది పెట్టిన కాయడు లోహర్ పేరు ముందు ముందు మారు మ్రోగిపోతుందా లేదా అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.