మెగా నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన శిరీష్ కి ఇంకా బాక్సాఫీస్ ని షేక్ చేసే సినిమా పడలేదు. రెండు..మూడు హిట్ చిత్రాలైతే ఉన్నాయి గానీ...ఇండస్ర్టీ షేక్ అయ్యే సినిమా మాత్రం యంగ్ హీరో ఇంకా చేయలేదు. అలాంటి కథల కోసం ఎంత వెతుకున్నా దొరకడం లేదు. ఆలస్యమవ్వడంతో ఏదో కథతో కన్విన్స్ అవ్వాల్సి వస్తోంది.
ఈ విషయంలో అల్లు అరవింద్ సహా...బన్నీకూడా ఎంతో ఫీలవుతున్నారు. కుమారుడికిసరైన సక్సెస్ ఇవ్వలేదని పెద్దాయన ని..తమ్ముడు స్టార్ లీగ్ చేరలేదని బన్నీ తపన పడుతున్నారు. కానీ కాలం కలిసి రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ హీరో కథల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలని భావిస్తున్నాడుట.
కథ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదని ..సరైన కథ కుదిరేవరకూ సినిమా చేయకూడదని స్ర్టాంగ్ గా నిర్ణయించు కున్నాడుట. ఈ క్రమంలో వీలైనంత వరకూ వాస్తవ కథల్లో నటిస్తే కొంత వరకూ సేఫ్ జోన్ లో ఉండొచ్చని భావిస్తున్నాడుట. రియల్ బేస్డ్ సినిమాలు చేస్తే ఆడియన్స్ కి రీచ్ ఎక్కువగా ఉంటుందని తన థాట్ ప్రాసస్ ని మార్చుకుంటున్నట్లు కనిపిస్తుంది.
ఇటీవల థియేటర్లో రిలీజ్ అయి సక్సెస్ అయిన సినిమాలు సహా ఓటీటీ లో కంటెంట్ బేస్డ్ చిత్రాల సక్సెస్ ని రివ్యూ చేసి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే నిజమైతే శిరీష్ ట్రాక్ లో పడినట్లే. ప్రస్తుతం సక్సెస్ ట్రెండ్ ఆ తరహా జోనర్లదే. ఓటీటీలో అయినా..థియేటర్లో అయినా సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయగల్గితే హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా కాసులు రాబడుతు న్నాయి.
మరి శిరీష్ ప్లాన్ ఎంతవరకూ ఎగ్జిక్యూట్ చేస్తాడో చూడాలి. కెరీర్ కొత్తలో శిరీష్ డెబ్యూ మూవీ `గౌరవం` కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించినవే. కథ పరంగా పర్వాలేదు. కానీ చిన్నపాటి లోపాలు మరోవైపుగా అడుగులు వేయించాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.